Jailer 2 : బడ్జెట్​ నుంచి రజనీకాంత్ రెమ్యూనరేషన్ వరకు- జైలర్ 2 క్రేజీ బజ్..

ఇప్పుడు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో జైలర్​ 2 హవా నడుస్తోంది! రజనీకాంత్ నటించిన ఈ సినిమా ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. ఈ నేపథ్యంలో జైలర్ 2 బడ్జెట్​, రజనీకాంత్​ రెమ్యూనరేషన్ సహా ఇతర ఆసక్తికర విషయాలను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 15, 2026 12:16 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

అనేక మీడియా నివేదికల ప్రకారం జైలర్ 2 బడ్జెట్​ రూ. 240కోట్ల నుంచి రూ. 300కోట్ల వరకు ఉంటుంది. ఇందులో నటుల రెమ్యూనరేషన్​ కూడా ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమా ప్రొడక్షన్​కు రూ. 100 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు అవ్వలేదట! రూ. 200కోట్లతో రూపొందిన జైలర్ 1 సినిమా రూ. 600కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 15, 2026 12:16 PM

2/5

ఇక రజనీకాంత్​కు జైలర్ 2తో రూ. 110కోట్ల రెమ్యూనరేషన్ అందినట్టు సమాచారం. దీనితో పాటు సినిమాలో ఆయనకు షేరున్నట్టు, లాభాలొస్తే అందులో వాటా కూడా పొందుతారని తెలుస్తోంది. ఈ ఒక్క సినిమాతో రజనీకాంత్​కు రూ. 180 కోట్ల వరకు డబ్బులొస్తాయని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.

3/5

జైలర్​ 2లో రజనీకాంత్ నెల్సన్ దిలీప్​కుమార్ పాత్ర పోషిస్తున్నారు. ఇదే సినిమాలో మోహన్ లాల్, రమ్యకృష్ణ, శివ రాజ్​కుమార్​ విద్యా బాలన్, ఎస్​జే సూర్య, సూరజ్ వెంజరమూడు, విజయ సేతుపతి వంటి ప్రముఖ నటించారు. అయితే, ఇందులో హృతిక్ రోషన్ కూడా కామియో చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.

4/5

ఈ జైలర్ 2 సినిమాకు అడ్వాన్స్​ బుకింగ్స్ దుమ్మురేపాయి. అందుకే దాదాపు రూ. 140కోట్లతో ఈ సినిమా తన బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించనుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఈ సినిమాకు తొలిరోజే రూ. 140 కోట్లు వస్తే మాత్రం.. రజనీకాంత్ జైలర్ 2.. టాక్సిక్, జవాన్ల ఫస్ట్ డే కలెక్షన్లను దాటేస్తుంది.

5/5

ఇక  సినిమా స్పెషల్ షోలు, మార్నింగ్ షోలు చూసిన నెటిజన్లు తమ రివ్యూలను ఎక్స్​లో పోస్ట్​ చేస్తున్నారు. ఫస్టాఫ్ కేక అంటున్నారు. ఈ నేపథ్యంలో జైలర్ 2 ట్విట్టర్​ రివ్యూను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Related Photos