
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది. తాజాగా పెద్ది మూవీపై ఆమె చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ చిత్రీకరణపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో దీనిపై రియాక్టయిన జాన్వీ కపూర్.. ముందే గట్టిగా చెప్పాల్సిందనే విధంగా మాట్లాడింది.
కాఫీ విత్ కరణ్ షో కోసం జాన్వీ కపూర్ గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఈ హాట్ పోజులను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్ తెగ వైరల్ గా మారాయి. వీటిపై నెటిజన్లు లైక్ లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
జాన్వీ ఫొటోలకు ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా చేసిన కామెంట్ కూడా వైరల్ గా మారింది. ‘నా దేవత’ అని అతను కామెంట్ చేశాడు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}