
కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ హాట్ షో చూశారా? లేటెస్ట్ గ్లామర్ పిక్స్ తో ఈ భామలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
లేటెస్ట్ గ్లామర్ పిక్స్ లో కీర్తి సురేష్ అదిరిపోయింది. మహానటిని గ్లామర్ ఫొటోల్లో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
రీసెంట్ గా ది ప్యారడైజ్ మూవీ కోసం కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఏష నాగుల అంటూ సాగే ఈ పాట ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.
మరోవైపు సీతారామం మూవీలో సీతగా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన మృణాల్ ఠాకూర్ కూడా గ్లామర్ షోతో రెచ్చిపోయింది.
రెడ్ డ్రెస్ లో మెరిసిపోయింది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఆమె హిందీ సినిమాల్లో బిజీ అయిపోయింది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}