'తల్లికి వందనం' స్కీమ్ పై బిగ్ అప్డేట్ - రూ. 15 వేలు జమ కావాలంటే ఈ ప్రాసెస్ పూర్తి చేయాల్సిందే..!

ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ జూన్ నెలలోనే ప్రారంభించనుంది. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Published on: Jun 3, 2025 9:00 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

'తల్లికి వందనం' పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని  ఏపీలోని కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 3, 2025 9:00 AM

2/7

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి. ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారు అయి ఉండాలి, ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు అర్హులవుతారు.

3/7

కనీసం 75 శాతం హాజరు కలిగి ఉంటేనే డబ్బులు జమవుతాయి. .తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ లిగి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.

4/7

ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు.

5/7

ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని సూచించింది. ఇదే విషయాన్ని అధికారులు చెబుతున్నారు.

6/7

లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.జూన్ 5లోపే పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

7/7

ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవాలంటే…,విద్యార్థి స్టడీ సర్టిఫికెట్  తల్లి ఆధార్ కార్డు,  తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు   నివాస పత్రము లేదా రేషన్ కార్డ్ , కుల ధ్రువీకరణ పత్రము, ఆదాయ ధ్రువీకరణపత్రం, పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్ ఉండాలి. ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి…. తల్లుల యొక్క ఎకౌంట్లో డబ్బులు జమ చేయనుంది.

Related Photos