'తల్లికి వందనం స్కీమ్' కొత్త అప్డేట్ - విద్యార్థి ఆధార్ తో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ప్రాసెస్ ఇలా

తల్లికి వందనం స్కీమ్ పై ఏపీ ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. ఇక విద్యార్థి ఆధార్ నెంబర్ తో కూడా స్టేటస్ చెక్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

Published on: Jul 18, 2025 11:14 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

తల్లికి వందనం స్కీమ్ పై ఏపీ ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. డబ్బుల స్టేటస్ తెలుసుకునేందుకు సరికొత్త ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు తల్లి ఆధార్ నెంబర్ తో మాత్రమే తెలుసుకునే అవకాశం ఉండగా… తాజాగా విద్యార్థి ఆధార్ నెంబర్ తో కూడా చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 18, 2025 11:14 AM

2/8

అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం రూ. 15 వేలు ఇస్తుండగా… వీటిలో రూ. 13 వేలు తల్లి ఖాతాలో జమవుతాయి. మరో రూ. 2 వేలు జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి.

3/8

ఇప్పటి వరకు  తల్లి / తండ్రి / సంరక్షకుల ఆధార్ తో తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ చెక్ చేసుకునే వారు. కొత్తగా అప్లికేషన్  పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోటానికి  విద్యార్ధి ఆధార్ తో ఆప్షన్ ఇచ్చారు.  ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి

4/8

తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ లో భాగంగా ముందుగా ప్రాథమిక వివరాలు కనిపిస్తాయి. ఇందులో జిల్లా, మండలం, క్లస్టర్ పేరు, లబ్ధిదారు పేరు వంటి వివరాలను డిస్ ప్లే అవుతాయి. ఆ తర్వాత మీ అప్లికేషన్ వివరాలను కనిపిస్తాయి.

5/8

ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతోపాటు కేంద్రీయ విద్యాల యాలు, నవోదయ, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కీమ్ కింద సాయం అందిస్తారు.

6/8

ఇక చివరల్లో పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. మీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయా లేదా అనేది కనిపిస్తుంది. జమ కాకుండా ఉంటే కూడా ఆ వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఒకవేళ డబ్బులు జమ కాకపోతే… స్థానికంగా ఉన్న సచివాలయ అధికారులను సంప్రదించవచ్చు.

7/8

ముందుగా https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత విద్యా సంవత్సరం (2025- 26) ఎంచుకోవాలి. ఆపై విద్యార్థి ఆధార్ నెంబర్ (UID )ను ఎంట్రీ చేయాలి. క్యాప్చా కోడ్ ను ఎంట్రీ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. లింకింగ్ ఉన్న నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ ను ఎంట్రీ చేస్తే….మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.

8/8

పది వేల ఆదాయం లోపు వున్న తెల్ల రేషన్ కార్డుదారులకు, నెలకు 300 యూనిట్ల కరెంట్ బిల్లు దాటకుండా ఉండే కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తింపజేస్తారు. 75 శాతం అటెండెన్స్ ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని ధృవపత్రాలు, ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే డబ్బులు జమవుతాయి. ఇంట్లో ఫోర్ వీలర్ (ట్యాక్స్, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు) ఉంటే అనర్హులవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉండొద్దు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా స్కీమ్ వర్తింపజేయరు.

Related Photos