రూ. 35వేల లోపు ధరలో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

Published on Jun 08, 2025 12:46 pm IST

మిడ్​-రేంజ్​ సెగ్మెంట్​లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటున్నారా? బడ్జెట్​ కాస్త ఎక్కువైనా పర్లేదా? అయితే ఇది మీకోసమే! రూ. 35వేల లోపు ధరలో ఇండియా మార్కెట్​లో లభిస్తున్న బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

1 / 5

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​24 ఎఫ్​ఈ- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 34,900 వరకు ఉంటుంది. ఇందులో శాంసంగ్​ ఎక్సినోస్​ 2400ఈ ప్రాసెసర్​ ఉంటుంది. 6.7 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ+12ఎంపీ రేర్​, 10ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఈ స్మార్ట్​ఫోన్​లో ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 08, 2025 12:46 pm IST

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​24 ఎఫ్​ఈ- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 34,900 వరకు ఉంటుంది. ఇందులో శాంసంగ్​ ఎక్సినోస్​ 2400ఈ ప్రాసెసర్​ ఉంటుంది. 6.7 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ+12ఎంపీ రేర్​, 10ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఈ స్మార్ట్​ఫోన్​లో ఉంది.

2 / 5

ఐక్యూ నియో 9 ప్రో- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంటుంది. 6.78 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఈ గ్యాడ్జెట్​లో ఉంటుంది. 5,160 ఎంఏహెచ్​ బ్యాటరీపై పని చేసే ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 31,999.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 08, 2025 12:46 pm IST

ఐక్యూ నియో 9 ప్రో- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంటుంది. 6.78 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఈ గ్యాడ్జెట్​లో ఉంటుంది. 5,160 ఎంఏహెచ్​ బ్యాటరీపై పని చేసే ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 31,999.

3 / 5

రియల్​మీ జీటీ 7టీ- ఇండియాలో ఇటీవలే లాంచ్​ అయిన ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 34,998. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 8400 మ్యాక్స్​ ప్రాసెసర్​ ఉంది. 6.8 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+ 8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటుంది. 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో ఈ గ్యాడ్జెట్​ వస్తుండటం విశేషం.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 08, 2025 12:46 pm IST

రియల్​మీ జీటీ 7టీ- ఇండియాలో ఇటీవలే లాంచ్​ అయిన ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 34,998. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 8400 మ్యాక్స్​ ప్రాసెసర్​ ఉంది. 6.8 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+ 8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటుంది. 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో ఈ గ్యాడ్జెట్​ వస్తుండటం విశేషం.

4 / 5

వివో వీ50- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 34,999. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 3 ప్రాసెసర్​ ఉంది. 6.77 అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఇందులో ఉంటుంది. 6000ఎంఏహెచ్​ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ+50ఎంపీ రేర్​, 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 08, 2025 12:46 pm IST

వివో వీ50- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 34,999. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 3 ప్రాసెసర్​ ఉంది. 6.77 అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఇందులో ఉంటుంది. 6000ఎంఏహెచ్​ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ+50ఎంపీ రేర్​, 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఉంది.

5 / 5

ఐక్యూ నియో 10- ఈ స్మార్ట్​ఫోన్​ ఇటీవలే లాంచ్​ అయ్యింది. దీని ప్రారంభ ధర రూ. 31,999గా ఉంది. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 ఎస్​ జెన్​ 4 చిప్​సెట్​ ఉంటుంది. 6.78 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరాతో వస్తున్న ఈ మొబైల్​లో 7000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 08, 2025 12:46 pm IST

ఐక్యూ నియో 10- ఈ స్మార్ట్​ఫోన్​ ఇటీవలే లాంచ్​ అయ్యింది. దీని ప్రారంభ ధర రూ. 31,999గా ఉంది. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 ఎస్​ జెన్​ 4 చిప్​సెట్​ ఉంటుంది. 6.78 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరాతో వస్తున్న ఈ మొబైల్​లో 7000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!