రూ. 20వేల లోపు ధరలో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటున్న వారికి అలర్ట్​! ఇప్పుడు ఫోన్​ కొనాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మార్కెట్​లో రూ. 20వేల ధరలోపు లభిస్తున్న బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

Published on: Jun 3, 2025 10:16 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పోకో ఎక్స్​6 ప్రో- ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్​ ఉంటుంది. 6.67 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటాయి. 5000ఎంఏహెచ్​ బ్యాటరీపై ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది. ధర రూ. 19,999.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 3, 2025 10:16 AM

2/5

సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రో- ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్​ ఉంటుంది. 6.77 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తున్న ఈ గ్యాడ్జెట్​లో 5ఎంపీ+50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉన్నాయి. ధర రూ. 18,999గా ఉంది.

3/5

ఒప్పో కే15 5జీ- 7000 ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్​ ఇది. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 6 జెన్​ 4 చిప్​సెట్​ ఉంది. 6.67 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం.  5ంపీ+2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఇందులో ఉంది. ధర రూ. 17,999.

4/5

శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​55 5జీ- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 1 ప్రాసెసర్​ ఉంది. 6.7 అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉంటుంది.  50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఇందులో ఉండటం విశేషం. ధర రూ. 17,850.

5/5

వివో వై100 5జీ- ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 900 ప్రాసెసర్​ ఉంటుంది. 6.38 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 64 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటాయి. 4500 ఎంఏహెచ్​ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్​ ధర సుమారు రూ. 17వేలు.

Related Photos