రూ. 25వేల లోపు ధరలో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

Published on Jun 04, 2025 10:18 am IST

కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? రూ. 25వేల లోపు బడ్జెట్​ రెడీ చేసుకుంటే.. మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్స్​లో మంచి మంచి ఆప్షన్స్​ మీకు లభిస్తాయి. టాప్​-5 లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

1 / 5

రియల్​మీ జీటీ 6టీ- ఈ స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగెన్​ 7 ప్లస్​ జెన్​ 3 ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. ఇందులో 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. ఈ గ్యాడ్జెట్​ ధర రూ. 24.500 వరకు ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 04, 2025 10:18 am IST

రియల్​మీ జీటీ 6టీ- ఈ స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగెన్​ 7 ప్లస్​ జెన్​ 3 ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. ఇందులో 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. ఈ గ్యాడ్జెట్​ ధర రూ. 24.500 వరకు ఉంటుంది.

2 / 5

పోకో ఎక్స్​7 ప్రో- ఈ స్మార్ట్​ఫోన్​లో 6.67 అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. మీడియాటెక్​ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. 6,550 ఎంఏహెచ్​ బ్యాటరీతో కూడిన ఈ పోకో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ+8ఎంపీ రేర్​, 20ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది. ధర రూ. 23,999గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 04, 2025 10:18 am IST

పోకో ఎక్స్​7 ప్రో- ఈ స్మార్ట్​ఫోన్​లో 6.67 అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. మీడియాటెక్​ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. 6,550 ఎంఏహెచ్​ బ్యాటరీతో కూడిన ఈ పోకో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ+8ఎంపీ రేర్​, 20ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది. ధర రూ. 23,999గా ఉంది.

3 / 5

రియల్​మీ పీ3 అల్ట్రా- ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 24,999గా ఉంది. మీడియటెక్​ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాతో వస్తున్న ఈ గ్యాడ్జెట్​లో 6.83 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 04, 2025 10:18 am IST

రియల్​మీ పీ3 అల్ట్రా- ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 24,999గా ఉంది. మీడియటెక్​ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాతో వస్తున్న ఈ గ్యాడ్జెట్​లో 6.83 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది.

4 / 5

శాంసంగ్​ గెలాక్సీ ఏ26- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 22,999గా ఉంది. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఈ గ్యాడ్జెట్​లో ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 04, 2025 10:18 am IST

శాంసంగ్​ గెలాక్సీ ఏ26- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 22,999గా ఉంది. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఈ గ్యాడ్జెట్​లో ఉంది.

5 / 5

మోటోరోలా ఎడ్జ్​ 60 ఫ్యూజన్​- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 22,900 వరకు ఉంటుంది. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్​ ఉంటుంది. 6.67 ఇంచ్​ పీఎల్​ఓడీ డిస్​ప్లే దీని సొంతం. 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది. 50ఎంపీ+13ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 04, 2025 10:18 am IST

మోటోరోలా ఎడ్జ్​ 60 ఫ్యూజన్​- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 22,900 వరకు ఉంటుంది. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్​ ఉంటుంది. 6.67 ఇంచ్​ పీఎల్​ఓడీ డిస్​ప్లే దీని సొంతం. 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది. 50ఎంపీ+13ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!