అదృష్ట రాశులు: మరో మూడు రోజుల్లో ఈ 4 రాశుల వారి దశ తిరగనుంది.. ప్రమోషన్లు, జీతాల పెంపు, సంపూర్ణ ఆరోగ్యం

వచ్చే దుర్గా పంచమి అంటే మరో మూడు రోజుల్లో సూర్యుడి స్థానం మార్పు వల్ల నాలుగు రాశుల వారి జీవితం మారిపోనుంది. వాళ్ల జీవితాల్లో అదృష్టం తొంగి చూడనుంది.

Published on: Sept 24, 2025 5:26 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వచ్చే శనివారం అంటే సెప్టెంబర్ 27న దుర్గా పంచమి రోజు సూర్యుడి స్థానంలో మార్పు నాలుగు రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకురానుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Sept 24, 2025 5:26 PM

2/5

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ కాలంలో వారి జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. స్కందమాత దేవి ఆశీస్సులతో వారి జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక రంగంలో కొత్త ఆదాయ వనరులను సృష్టించవచ్చు. పాత ఆరోగ్య సమస్య ఏమైనా ఉంటే ఉపశమనం పొందవచ్చు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఇది మంచి సమయం.

3/5

మకర రాశి: ఈ రాశి వారికి కెరీర్, ఆర్థిక పరంగా ఈ సమయం చాలా శుభప్రదమైనది. వీరు తమ కృషికి తగిన ఫలాలను పొందుతారు. పని ప్రదేశంలో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త వస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో శాంతి, స్థిరత్వం ఉంటుంది.

4/5

కర్కాటకం: ఆప్యాయతకు, మాతృత్వానికి చిహ్నమైన స్కందమాత దేవి కర్కాటక రాశిపై తన కృపను కురిపిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. కుటుంబ కలహం ఏమైనా ఉంటే అది పరిష్కారమవుతుంది. పనిప్రాంతంలో వీరి గౌరవం పెరుగుతుంది. కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్ధిక రంగంలో, మీరు పాత పెట్టుబడి నుండి ప్రయోజనం పొందవచ్చు.

5/5

సింహం: సూర్యుడు, స్కందమాత దయతో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యాలు పెరగనున్నాయి. వారు పనిప్రాంతంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వారు కొత్త కాంట్రాక్టులు లేదా లాభదాయకమైన ఒప్పందాలను ఖరారు చేసుకోవచ్చు. సామాజిక రంగంలో వీరి ప్రభావం పెరుగుతుంది. వీరు కొత్త స్నేహితులు లేదా శ్రేయోభిలాషులను పొందుతారు.

Related Photos