ఇంకొన్ని రోజులు ఓపిక పడితే చాలు- ఈ 3 రాశుల వారి కష్టాలు దూరం, భారీగా ధన లాభం, లైఫ్​లో సక్సెస్​..

గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక ఇప్పుడు సూర్య భగవానుడి రాశి మార్పు కారణంగా పలు రాశుల వారికి మంచి జరగనుంది. ధన లాభంతో పాటు జీవితంలో ప్రశాంతత చేకూరుతుంది. ఆ రాశుల వివరాలు..

Published on: Aug 13, 2025 6:01 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు తమిళ మాసం ఏర్పడుతుంది. ప్రస్తుతం సూర్యుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 14న మేష రాశికి వెళ్తాడు. ఆ రోజున తమిళ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అదే సమయంలో సూర్యభగవానుడు కూడా అశ్విని నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 13, 2025 6:01 AM

2/5

సూర్య భగవానుడి రాశి మార్పు మేష రాశి వారికి మంచి చేకూర్చనుంది. ఈ కాలంలో ధన లాభం ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వివిధ రంగాల్లో అద్భుత ప్రదర్శన చేస్తారు. కెరీర్​ పరంగా అనే అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సరైన ఆహారం తినడం అవసరం.

3/5

సింహ రాశిలో సూర్యుడి సంచారం మకర రాశి వారికి మంచి చేకూరుస్తుంది. వ్యాపారంలో వివిధ డీల్స్​ కారణంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సక్సెస్​ సాధిస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది.

4/5

కుంభ రాశి వారికి వివిధ పవిత్రమైన కార్యాలు చేపట్టడానికి ఇదే సరైన సమయం! మంచి ఫలితాలు చూస్తారు. ఆర్థిక పరిస్థితిని, ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటారు. మీ ప్లాన్స్​ అన్నీ సక్సెస్​ అవుతాయి. వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. వివిధ సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఎనర్జిటిక్​గా ఉంటారు.
(pixabay)expand-iconView Photos in a new improved layout
Published on Aug 13, 2025 6:01 AM

కుంభ రాశి వారికి వివిధ పవిత్రమైన కార్యాలు చేపట్టడానికి ఇదే సరైన సమయం! మంచి ఫలితాలు చూస్తారు. ఆర్థిక పరిస్థితిని, ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటారు. మీ ప్లాన్స్​ అన్నీ సక్సెస్​ అవుతాయి. వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. వివిధ సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఎనర్జిటిక్​గా ఉంటారు.

(pixabay)

5/5

ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. వివిధ రాశులపై సూర్య భగవానుడి సంచార ప్రభావం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

Related Photos