కన్నప్ప హీరోయిన్ మొదటి తెలుగు సినిమా ఇదే.. ప్రీతి ముకుందన్ గ్లామర్ ఫొటోలు, ఫ్యామిలీ బ్రాక్‌గ్రౌండ్‌పై లుక్కేయండి!

Published on Jun 26, 2025 02:46 pm IST

మంచు విష్ణు కన్నప్ప మూవీ జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఇది వరకే ఒక తెలుగు సినిమా చేసింది. తమిళ అమ్మాయి అయిన ప్రీతి ముకుందన తెలుగు సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉంది ప్రీతి ముకుందన్. ఆ సినిమాలేంటో చూద్దాం.

1 / 7

మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మధు బాల వంటి దిగ్గజ నటీనటులు యాక్ట్ చేశారు.

(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మధు బాల వంటి దిగ్గజ నటీనటులు యాక్ట్ చేశారు.

(Instagram/Preity Mukhundhan )

2 / 7

కన్నప్ప మూవీలో హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ చేసింది. అయితే, కన్నప్ప సినిమాకు ముందుగా కృతీ సనన్ చెల్లెలు నుపుర్ సనన్‌ను తీసుకున్నారు. కానీ, నుపుర్ సనన్ కన్నప్ప నుంచి అవుట్ అయి ప్రీతి ముకుందన్‌కు ఛాన్స్ వరించింది.

(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

కన్నప్ప మూవీలో హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ చేసింది. అయితే, కన్నప్ప సినిమాకు ముందుగా కృతీ సనన్ చెల్లెలు నుపుర్ సనన్‌ను తీసుకున్నారు. కానీ, నుపుర్ సనన్ కన్నప్ప నుంచి అవుట్ అయి ప్రీతి ముకుందన్‌కు ఛాన్స్ వరించింది.

(Instagram/Preity Mukhundhan )

3 / 7

తమిళ అమ్మాయి అయిన ప్రీతి ముకుందన్ టాలీవుడ్ మూవీతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆ సినిమా కన్నప్ప కాదు. కన్నప్ప కంటే ముందుగానే శ్రీ విష్ణు కామెడీ హిట్ మూవీ ఓం భీమ్ బుష్‌తో తెలుగులో డెబ్యూ చేసింది ప్రీతి. కానీ, ఆమెకు మాత్రం పెద్దగా పేరు రాలేదు.

(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

తమిళ అమ్మాయి అయిన ప్రీతి ముకుందన్ టాలీవుడ్ మూవీతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆ సినిమా కన్నప్ప కాదు. కన్నప్ప కంటే ముందుగానే శ్రీ విష్ణు కామెడీ హిట్ మూవీ ఓం భీమ్ బుష్‌తో తెలుగులో డెబ్యూ చేసింది ప్రీతి. కానీ, ఆమెకు మాత్రం పెద్దగా పేరు రాలేదు.

(Instagram/Preity Mukhundhan )

4 / 7

ప్రీతి ముకుందన్ కెరీర్‌లోనే మొదటి సినిమా ఓం భీమ్ బుష్ కాగా తమిళంలో స్టార్ అనే మూవీతో అక్కడ అరంగేట్రం చేసింది. ఇప్పుడు కన్నప్ప సినిమాపై ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

ప్రీతి ముకుందన్ కెరీర్‌లోనే మొదటి సినిమా ఓం భీమ్ బుష్ కాగా తమిళంలో స్టార్ అనే మూవీతో అక్కడ అరంగేట్రం చేసింది. ఇప్పుడు కన్నప్ప సినిమాపై ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

(Instagram/Preity Mukhundhan )

5 / 7

ప్రీతి ముకుందన్ మలయాళంలో మైనే ప్యార్ కియా, తమిళంలో ఇదయం మురళి అనే రెండు సినిమాలను లైన్‌లో పెట్టింది. ఇక ప్రీతి ముకుందన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళితే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్స్.

(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

ప్రీతి ముకుందన్ మలయాళంలో మైనే ప్యార్ కియా, తమిళంలో ఇదయం మురళి అనే రెండు సినిమాలను లైన్‌లో పెట్టింది. ఇక ప్రీతి ముకుందన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళితే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్స్.

(Instagram/Preity Mukhundhan )

6 / 7

తమిళనాడులోని తిరుచ్చిలో 2001 జూలై 30న జన్మించింది ప్రీతి ముకుందన్. 24 ఏళ్ల ప్రీతి ముకుందన్ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసింది. తిరుచ్చిలోని నేషనల్ ఇన్సి‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది ప్రీతి ముకుందన్.

(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

తమిళనాడులోని తిరుచ్చిలో 2001 జూలై 30న జన్మించింది ప్రీతి ముకుందన్. 24 ఏళ్ల ప్రీతి ముకుందన్ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసింది. తిరుచ్చిలోని నేషనల్ ఇన్సి‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది ప్రీతి ముకుందన్.

(Instagram/Preity Mukhundhan )

7 / 7

ఇప్పుడు కన్నప్ప సినిమాతోనే క్రేజ్ రావాలని ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్ సోషల్ మీడియాలో అదిరిపోయే గ్లామర్ షో చేస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది.

(Instagram/Preity Mukhundhan ) expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 02:46 pm IST

ఇప్పుడు కన్నప్ప సినిమాతోనే క్రేజ్ రావాలని ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్ సోషల్ మీడియాలో అదిరిపోయే గ్లామర్ షో చేస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది.

(Instagram/Preity Mukhundhan )

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!