మూడు వేరువేరు ఐపీఎల్​ టీమ్స్​ని ఫైనల్​కి తీసుకెళ్లిన వీరుడు! శ్రేయస్​ అయ్యర్​ లగ్జరీ లైఫ్​ చూస్తే షాక్​ అవుతారు..

ఐపీఎల్​ 2025 రెండో క్వాలిఫయర్​లో ముంబై ఇండియన్స్​ ఓడిపోయింది! 200 పరుగులు చేసిన తర్వాత ఎంఐ ఓడిపోవడం టీమ్​ చరిత్రలో ఇదే తొలిసారి. పంజాబ్​ కింగ్స్​ గెలుపులో కీలక పాత్ర పోషించిన శ్రేయస్​ అయ్యర్​ ఇందుకు కారణం. ఇక ఇప్పుడు శ్రేయస్​ అయ్యర్​ నెట్​ వర్త్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

Published on: Jun 2, 2025 6:09 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

మూడు వేరువేరు ఐపీఎల్​ టీమ్స్​ని ఫైనల్​కి తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి శ్రేయస్​ అయ్యర్​! 2020 ఐపీఎల్​ ఫైనల్​ ఆడిన దిల్లీ క్యాపిటల్స్​ సభ్యుల్లో ఐయ్యర్​ ఒకడు. ఇక 2024లో అయ్యర్​ కెప్టెన్సీలోనే కేకేఆర్​ ట్రోఫీ గెలిచింది. 2025లో ట్రోఫీకి అడుగు దూరంలో ఉంది.
(AP)expand-iconView Photos in a new improved layout
Published on Jun 2, 2025 6:09 AM

మూడు వేరువేరు ఐపీఎల్​ టీమ్స్​ని ఫైనల్​కి తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి శ్రేయస్​ అయ్యర్​! 2020 ఐపీఎల్​ ఫైనల్​ ఆడిన దిల్లీ క్యాపిటల్స్​ సభ్యుల్లో ఐయ్యర్​ ఒకడు. ఇక 2024లో అయ్యర్​ కెప్టెన్సీలోనే కేకేఆర్​ ట్రోఫీ గెలిచింది. 2025లో ట్రోఫీకి అడుగు దూరంలో ఉంది.

(AP)

2/5

శ్రేయస్​ అయ్యర్​ 2015 నుంచి ఐపీఎల్​ ఆడుతున్నాడు. 2018లో దిల్లీ తరఫున రూ. 7కోట్లకు ఆడాడు. 2022లో కోల్​కతా నైట్​ రైడర్స్​ అతడిని రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఇక ఇప్పుడు ఐపీఎల్​ 2025 కోసం శ్రేయస్​ అయ్యర్​ని రూ. 26.75 కోట్లకు పంజాబ్​ తీసుకుంది.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Jun 2, 2025 6:09 AM

శ్రేయస్​ అయ్యర్​ 2015 నుంచి ఐపీఎల్​ ఆడుతున్నాడు. 2018లో దిల్లీ తరఫున రూ. 7కోట్లకు ఆడాడు. 2022లో కోల్​కతా నైట్​ రైడర్స్​ అతడిని రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఇక ఇప్పుడు ఐపీఎల్​ 2025 కోసం శ్రేయస్​ అయ్యర్​ని రూ. 26.75 కోట్లకు పంజాబ్​ తీసుకుంది.

(PTI)

3/5

పలు మీడియా కథనాల ప్రకారం శ్రేయస్స్​ అయ్యర్​ నెట్​ వర్త్​ రూ. 60 కోట్ల నుంచి రూ. 70కోట్ల మధ్యలో ఉంటుంది.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Jun 2, 2025 6:09 AM

పలు మీడియా కథనాల ప్రకారం శ్రేయస్స్​ అయ్యర్​ నెట్​ వర్త్​ రూ. 60 కోట్ల నుంచి రూ. 70కోట్ల మధ్యలో ఉంటుంది.

(PTI)

4/5

అయ్యర్​కి ముంబైలోని లోధా వరల్డ్​ టవర్​లో 4 బీహెచ్​కే అపార్ట్​మెంట్​ ఉంది. దీని విలువ రూ. 11.85 కోట్ల వరకు ఉండొచ్చు. అంతేకాదు, ఐయ్యర్​కి మెర్సిడెస్​ బెంజ్​ జీ63 ఏఎంజీ, లంబొర్ఘిని హురికెన్​, ఆడీ ఎస్​5 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి వీలువ రూ .6కోట్ల కన్నా ఎక్కువే.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Jun 2, 2025 6:09 AM

అయ్యర్​కి ముంబైలోని లోధా వరల్డ్​ టవర్​లో 4 బీహెచ్​కే అపార్ట్​మెంట్​ ఉంది. దీని విలువ రూ. 11.85 కోట్ల వరకు ఉండొచ్చు. అంతేకాదు, ఐయ్యర్​కి మెర్సిడెస్​ బెంజ్​ జీ63 ఏఎంజీ, లంబొర్ఘిని హురికెన్​, ఆడీ ఎస్​5 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి వీలువ రూ .6కోట్ల కన్నా ఎక్కువే.

(PTI)

5/5

2022- 2023 వరకు శ్రేయస్​ అయ్యర్​ బీసీసీఐ గ్రేడ్​ బీ కాంట్రాక్ట్​లో ఉండేవాడు. ఆ సమయంలో వార్షికంగా రూ. 3కోట్లు అందేవి. 2024 ఫిబ్రవరిలో అతడి కాంట్రాక్ట్​ని రద్దు చేసింది. ఇక 2025-2025 లో అయ్యర్​కి గ్రేడ్​ బీ కాంట్రాక్ట్​ ఇచ్చింది బీసీసీఐ. పలు మీడియా కథనాల ప్రకారం గ్రేడ్​ బీలో ఉన్న ప్లేయర్లకు వార్షికంగా రూ. 3కోట్లు అందుతాయి.

Related Photos