...
...
Next Story

Mouni Roy: సండే స్పెషల్.. గ్లామర్ మంట రాజేసిన మౌనీ రాయ్.. విశ్వంభర బ్యూటీ హాట్ షో.. ఫొటోలు వైరల్

Mouni Roy: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ మరోసారి సోషల్ మీడియాలో మంట రాజేసింది. సండే స్పెషల్ గా హాట్ షోతో రెచ్చిపోయింది. మౌనీ రాయ్ లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ భామ విశ్వంభర సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

Published on: Aug 2, 2026, 11:51:30 IST
Advertisement
<p>బాలీవుడ్ హాట్ భామ మరోసారి అందాలు ఆరబోసింది. క్యాజువల్ లుక్ లోనే బోల్డ్ షోతో మెస్మరైజ్ చేసింది. </p>

బాలీవుడ్ హాట్ భామ మరోసారి అందాలు ఆరబోసింది. క్యాజువల్ లుక్ లోనే బోల్డ్ షోతో మెస్మరైజ్ చేసింది.

అద్దం ముందు ఇలా అందాలను ప్రదర్శించేసింది మౌనీ రాయ్. ఇవాళ (ఆగస్టు 2) సోషల్ మీడియాల మౌనీ పోస్టు చేసిన పిక్స్ తెగ వైరల్ గా మారాయి.

ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్.. చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మూవీని దసరా సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు.

రీసెంట్ గా మౌనీ రాయ్ తన మ్యారేజ్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసింది. భర్త నుంచి విడాకులు తీసుకుంది.

విడాకులు తీసుకున్న తర్వాత మౌనీ రాయ్ పై రకరకాల రూమర్లు వచ్చాయి. ఆమె లెస్బియన్ అని కొంతమంది ఆరోపించారు. హీరోయిన్ దిశా పటానీ, మౌనీ రాయ్ మధ్య రిలేషన్ షిప్ ఉందనే ప్రచారం జోరుగా సాగింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe