
టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ మరోసారి తన అందం, నటనతో థియేటర్లలో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఆమె హీరోయిన్ గా నటించిన నాగబంధం మూవీ జూలై 3న రిలీజైంది.
రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు నాగబంధం మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నభా నటేష్. ఆమె లాస్ట్ మూవీ డార్లింగ్ 2024లో రిలీజైంది.
నాగబంధం సినిమాపై, చిత్రంలో పార్వతి క్యారెక్టర్ పై అభిమానులు చూపిస్తున్న ప్రేమ పట్ల నభా నటేష్ పొంగిపోయింది. ఇన్ స్టాలో థ్యాంక్స్ చెప్తూ ఈ ఫొటోలను పోస్టు చేసింది.
నాగబంధం లాంటి భారీ ప్రాజెక్ట్ లో నటించిన నభా నటేష్.. ఇప్పుడు నిఖిల్ ‘స్వయంభు’ అనే మరో భారీ సినిమాతో థియేటర్లకు రాబోతుంది.
కన్నడ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన నభా నటేష్.. తెలుగులో నన్ను దోచుకుందువటే, అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాలు చేసింది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}