...
...
Next Story

Nayanthara: బ్లాక్ డ్రెస్ లో క్యూట్ గా నయనతార.. టాక్సిక్ మూవీని మలుపు తిప్పే క్యారెక్టర్!

Nayanthara: బ్లాక్ డ్రెస్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార అదరగొట్టింది. ఆమె లేటెస్ట్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. టాక్సిక్ మూవీలో కథను మలుపు తిప్పే కీ రోల్ లో నయనతార కనిపించనుందని టాక్.

Published on: Jul 11, 2026, 16:19:29 IST
Advertisement
<p>లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో సౌత్ సినీ ఇండస్ట్రీలో జోరు కొనసాగిస్తోంది. </p>

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో సౌత్ సినీ ఇండస్ట్రీలో జోరు కొనసాగిస్తోంది.

రాకింగ్ స్టార్ యష్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘టాక్సిక్’లో నయనతార ఓ కీ రోల్ ప్లే చేస్తోంది. కథను మలుపు తిప్పేలా ఆమె క్యారెక్టర్ ఉంటుందని టాక్.

టాక్సిక్ లో నయనతార కనిపించేది కొన్ని నిమిషాలే అని టాక్. కానీ ఈ క్యారెక్టర్ కథలో కీలకం అని అంటున్నారు. ఈ సినిమా కోసం నయనతార ఏకంగా రూ.12 నుంచి రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.

నయనతారతో పాటు కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కూడా ఈ టాక్సిక్ మూవీలో నటించారు.

టాక్సిక్ మూవీ ఆగస్టు 26న రిలీజ్ కానుంది. ఇప్పటికే బోల్డ్ సీన్లు, సాంగ్ కారణంగా ఈ చిత్రంపై విమర్శలు వస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe