...
...
Next Story

Nazriya Nazim: ఒకే ఒక్క ఈవెంట్‌తో ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్‌గా న‌జ్రియా-గ్లామ‌ర్ హ‌ద్దులు చెరిపేసిన ఫ‌హాద్ భార్య‌-ట్రోల్స్!

Nazriya Fahadh: రాజా రాణి, బెంగళూరు డేస్, అంటే సుందరానికి సినిమాల్లో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో, నేచురల్ యాక్టింగ్ తో అలరించిన నజ్రియా నజీం గుర్తుందా? ఈ భామ లేటెస్ట్ గా ఒకే ఒక్క ఈవెంట్ తో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. సీన్ మూవీ ఈవెంట్లో ఆమె గ్లామర్ షోపై నెటిజన్లు పోస్టుల మోత మోగిస్తున్నారు.

Published on: Oct 27, 2026, 12:02:50 IST
Advertisement
<p>నజ్రియా నజీం హాట్ షో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సూర్య హీరోగా నటించిన ‘సీన్’ మూవీ ఈవెంట్ కోసం నజ్రియా ఇలా రెడీ అయింది. </p>

నజ్రియా నజీం హాట్ షో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సూర్య హీరోగా నటించిన ‘సీన్’ మూవీ ఈవెంట్ కోసం నజ్రియా ఇలా రెడీ అయింది.

సీన్ మూవీతో నజ్రియా 12 ఏళ్ల తర్వాత తమిళ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ నవంబర్ 6న రిలీజ్ కానుంది.

సీన్ మూవీ ఈవెంట్ కోసం నజ్రియా గ్లామరస్ గా రెడీ కావడం హాట్ టాపిక్ గా మారింది. పక్కింటి అమ్మాయిలా పద్దతిగా ఉంటే నజ్రియాకు ఏమైందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నజ్రియా గ్లామర్ హద్దులు చెరిపేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

కొంతమంది నెటిజన్లు మాత్రం నజ్రియాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఏం వేసుకోవాలనేది ఆమె ఇష్టమని కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి ఒక్క ఈవెంట్ తో నజ్రియా పేరు మార్మోగుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks