
Priyanka Chopra: ప్రియాంకా చోప్రా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ పై ఇలా వైట్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఆ డ్రెస్ కు మ్యాచింగ్ నెక్లెస్ తో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Nicole Kidman: హాలీవుడ్ స్టార్ నటి నికోల్ కిడ్‌మన్ ఆస్కార్స్ 2026 రెడ్ కార్పెట్ పై ఇలా..
Anne Hathaway: మరో స్టార్ హీరోయిన్ ఆనె హాథవే ఇలా బ్లాక్ ఫ్లోరల్ డ్రెస్ లో మెరిసిపోయింది.
తిమోతీ చలమెట్, కైలీ జెన్నర్ ఆస్కార్స్ వేడుకలకు ఇలా వచ్చారు.
నటుడు పెడ్రో పాస్కల్ ఆస్కార్స్ రెడ్ కార్పెట్ పై వైట్ డ్రెస్ లో ఫొటోలకు పోజులిచ్చాడు.
నటుడు క్రిస్ ఇవాన్స్ స్టైలిష్ లుక్ లో ఇలా..
పాల్ మెస్కల్, గ్రేసీ అబ్రామ్స్ రెడ్ కార్పెట్ పై ఫొటోలకు పోజులిచ్చారు.
ఆస్కార్స్ 2026లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన మైఖేల్ బి. జోర్డాన్ ఇలా..
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}