...
...
Next Story

Podarillu Maha: మరీ ఇంత క్యూటా? పొదరిల్లు సీరియల్ మహా లేటెస్ట్ ఫొటోలకు నెటిజన్లు ఫిదా.. వైరల్ గా కృతిక!

Podarillu Maha: కృతిక ఉమా శంకర్.. ఈ పేరు తెలుగు సీరియల్ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ మహా అంటే మాత్రం పొదరిల్లు సీరియల్ లోని మహాలక్ష్మి క్యారెక్టర్ అని టక్కున గుర్తుపట్టేస్తారు. మహా పాత్రతో తెలుగు అభిమానుల ప్రేమను సొంతం చేసుకుంటున్న కృతిక లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్ గా మారాయి.

Published on: Nov 21, 2026, 16:31:57 IST
Advertisement
<p>పొదరిల్లు సీరియల్ లో తన యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న  కృతిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. </p>

పొదరిల్లు సీరియల్ లో తన యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న కృతిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

స్టార్ మాలో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో మహాలక్ష్మి క్యారెక్టర్లో కృతిక అదరగొడుతోంది. తన యాక్టింగ్ తో ఫ్యాన్స్ ప్రేమను సొంతం చేసుకుంటోంది.

తాజాగా కృతిక‌ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ఇంత క్యూటా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

బెంగళూరులో పుట్టి పెరిగిన కృతిక‌.. కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ట్ చేసింది. తెలుగులో మగువ ఓ మగువా సీరియల్ తో మంచి పేరు తెచ్చుకుంది.

స్టార్ మాలో ప్రసారమైన కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2లోనూ కృతిక‌ తన చలాకీతనంతో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks