
టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తన అందంతో మరోసారి మెస్మరైజ్ చేసింది. హాట్ షోతో తెగ వైరల్ గా మారింది.
రెడ్ డ్రెస్ లో మెరిసిపోయింది పూజా హెగ్డే. న్యూయార్క్ ఈవెంట్ సందర్బంగా దిగిన ఫొటోలను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
భారత్ బియాండ్ బోర్డర్స్ గ్రాండ్ గాలా ఈవెంట్లో పూజా హెగ్డే అదరగొట్టింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన పూజా హెగ్డే.. ఇప్పుడు ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతోంది.
తెలుగులో చివరగా ఆచార్య సినిమాలో హీరోయిన్ గా చేసింది పూజా. ప్రస్తుతం ఆమె చేతిలో శ్రీశ్రీ, కాంచన 4 సినిమాలున్నాయి.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}