సూర్య గ్రహణం నాడే రాహువు, బుధ, చంద్రుడి సంచారం.. ఈ 4 రాశులకు డబ్బు, విజయాలు, సంతోషంతో పాటు ఎన్నో
ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఆదివారం నాడు మహాలయ అమావాస్య. పైగా అదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడదు కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు. అదే రోజు రాహువు పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సంచారం చేయనున్నాడు.
ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఆదివారం నాడు మహాలయ అమావాస్య. పైగా అదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడదు కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు. అదే రోజు రాహువు పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేయనున్నాడు.
బుధుడు హస్త నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఒకే రోజు మూడు గ్రహాలు సంచారంలో మార్పు చేయడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు ప్రయోజనాలను పొందుతారు.
(pinterest)
మేష రాశి: మేష రాశి వారికి బుధుడు, రాహువు, చంద్రుడు నక్షత్రాలను మార్చడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో స్కిల్స్‌ను పెంపొందించుకుంటారు. కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారులకు కూడా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. జీవితంలో సంతోషం ఉంటుంది.
(pinterest)
సింహ రాశి: సింహ రాశి వారికి మూడు గ్రహాల సంచారంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. విజయాలను అందుకుంటారు. ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది.
(pinterest)
మిథున రాశి: ఈ రాశి వారికి సమాజంలో గౌరవం ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. సామాజిక జీవితంలో అందరితో కలిసిపోతారు. ఆరోగ్యం బాగుంటుంది.
(pinterest)
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి మూడు గ్రహాల సంచారంలో మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది. వీరు చేసే ప్రతి పనిలో విజయాలను అందుకుంటారు. కెరీర్‌లో కూడా కలిసి వస్తుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి.
(pinterest)
E-Paper

