Telangana Weather : తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు..!

Published on Mar 16, 2026 03:33 pm IST

తెలంగాణకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. మరికొన్ని గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….

1 / 6

తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. మరికొన్ని గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 16, 2026 03:33 pm IST

తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. మరికొన్ని గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి.

2 / 6

ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, మెదక్, సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ఓ ప్రకటనలో తెలిపింది.
(image source @APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on Mar 16, 2026 03:33 pm IST

ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, మెదక్, సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ఓ ప్రకటనలో తెలిపింది.

(image source @APSDMA)

3 / 6

కొన్ని చోట్ల వడగళ్లతో పాటు తీవ్రమైన వర్షాలు కురుసే సూచనలున్నాయి, హైదరాబాద్ లో కూడా మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత చెల్లాచెదురుగా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
(AFP File ) expand-icon View Photos in a new improved layout
Published on Mar 16, 2026 03:33 pm IST

కొన్ని చోట్ల వడగళ్లతో పాటు తీవ్రమైన వర్షాలు కురుసే సూచనలున్నాయి, హైదరాబాద్ లో కూడా మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత చెల్లాచెదురుగా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.

(AFP File )

4 / 6

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు కురుస్తాయని ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 16, 2026 03:33 pm IST

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు కురుస్తాయని ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

5 / 6

IMD ప్రకారం, కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మార్చి 21 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అనేక జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిల్చోకూడదని ఐఎండీ హెచ్చరించింది.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 16, 2026 03:33 pm IST

IMD ప్రకారం, కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మార్చి 21 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అనేక జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిల్చోకూడదని ఐఎండీ హెచ్చరించింది.

6 / 6

వర్షాలు ఉండటంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ఎండలు కూడా తగ్గొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
expand-icon View Photos in a new improved layout
Published on Mar 16, 2026 03:33 pm IST

వర్షాలు ఉండటంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ఎండలు కూడా తగ్గొచ్చని ఐఎండీ అంచనా వేసింది.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!