రుహానీ శర్మ బోల్డ్ ఫొటోషూట్.. ఒంటిపై నూలిపోగు లేకుండా ఇలా.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న ఫొటోలు

రుహానీ శర్మ చెలరేగిపోయింది. ఒంటిపై నూలిపోగు లేకుండా కేవలం ఓ కర్టెయిన్ అడ్డు పెట్టుకొని బోల్డ్ ఫొటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్నాయి.

Published on: Jun 20, 2025 9:16 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రుహానీ గతేడాది లవ్ మీ అనే తెలుగు సినిమాలో నటించింది. ఇప్పుడు తమిళంలో మాస్క్ అనే సినిమా చేస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 20, 2025 9:16 PM

2/5

ఓ గోనె సంచిని అడ్డుపెట్టుకొని ఆమె చేసిన ఈ ఫొటోషూట్ చూసి కొందరు అభిమానులు కూడా కామెంట్స్ చేశారు. ఇది కొత్త ట్రెండా అంటూ ప్రశ్నించారు.

3/5

ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ రుహానీ అందానికి ఫిదా అవుతున్నారు. ఫైర్ ఎమోజీలను కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేస్తున్నారు.

4/5

ఎలాంటి క్యాప్షన్ లేకుండా శుక్రవారం (జూన్ 20) ఆమె ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

5/5

టాలీవుడ్ నటి రుహానీ శర్మ మరోసారి బోల్ ఫొటోషూట్ తో రెచ్చిపోయింది. న్యూడ్‌గా ఆమె కెమెరాకు పోజులివ్వడం విశేషం.

Related Photos