...
...
Next Story

Samantha Baby Bump: బేబీ బంప్ తో సమంత.. లేటెస్ట్ ఫొటోలు చూశారా? నెట్టింట వైరల్.. మదర్ గ్లో అంటూ కామెంట్లు!

Samantha Baby Bump: మా ఇంటి బంగారం మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇప్పుడు ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. ఆమె బేబీ బంప్ తో ఉన్న లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Published on: Sep 12, 2026, 17:01:55 IST
Advertisement
<p>స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ఆమె ఈ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. </p>

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ఆమె ఈ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది.

బ్లాక్ డ్రెస్ లో కడుపుతో ఉన్న సమంత ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ పిక్స్ ను ఇవాళ (సెప్టెంబర్ 12) సామ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

సమంత బేబీ బంప్ పిక్స్ పై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. మదర్ గ్లో కనిపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

రాజ్ నిడిమోరును సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో వీళ్ల పెళ్లి జరిగింది.

కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత.. ఈ ఏడాది ‘మా ఇంటి బంగారం’ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks