శని, గురువు అరుదైన కలయికతో శుభయోగం.. ఈ 4 రాశుల అదృష్టం మారుతుంది.. కొత్త కార్లు, డబ్బు ఇలా ఎన్నో

జూలై 13న శని మీన రాశిలో తిరోగమనం చెందాడు. నవంబర్ 28 వరకు తిరోగమనంలోనే ఉంటాడు. దీంతో పాటుగా నిన్న గురువు ఉదయించాడు. రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక అనేక వందల సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఇది కొన్ని రాశులకు శుభ ఫలితాలను అందిస్తుంది. దీనితో ఈ రాశుల వారి సంపద పెరుగుతుంది.

Published on: Jul 14, 2025 10:16 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

జూలై 13న శని మీన రాశిలో తిరోగమనం చెందాడు. నవంబర్ 28 వరకు తిరోగమనంలోనే ఉంటాడు. దీంతో పాటుగా నిన్న గురువు ఉదయించాడు. రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక అనేక వందల సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఇది నాలుగు రాశులు వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశుల వారి సంపద పెరుగుతుంది, సమస్యలు తొలగిపోతాయి.
(pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Jul 14, 2025 10:16 AM

(pinterest)

2/5

మిథున రాశి: మిథున రాశి వారికి 500 ఏళ్ల తర్వాత ఏర్పడిన సంయోగంతో బోలెడు లాభాలు ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరం ఉన్నవారికి సహాయం చేస్తారు. కోర్టుకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది.

3/5

మీన రాశి: మీన రాశి వారికి గురువు-శని యోగం అనేక విధాలుగా శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. నీపై అధికారులు పని చూసి మెచ్చుకుంటారు. పెద్ద బాధ్యతలను పూర్తి చేస్తారు.

4/5

కన్యా రాశి: కన్యా రాశి వారికి గురు-శని సంయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ని అందుకుంటారు. ఉద్యోగ పరంగా కూడా బావుంటుంది. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు.

5/5

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి గురువు-శని యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. కొత్త కారు కొనుగోలు చేస్తారు. భార్య, తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉంటుంది.

Related Photos