శని మహారాజయోగం.. అదృష్టమంటే ఈ మూడు రాశులదే, ఇక వీళ్ళు పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇప్పుడు శని తిరోగమనంలో ఉన్నాడు. దీనితో మహా విపరీత రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడ్డాయి. ఏ రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది, వారికి పట్టిందల్లా బంగారమే. ఇక మరి ఆ అదృష్ట రాశులు ఎవరు, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు అనేది తెలుసుకుందాం.

Published on: Jul 16, 2025 8:47 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

శని కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశులకే ప్రవేశిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇప్పుడు శని తిరోగమనంలో ఉన్నాడు. దీని కారణంగా మహా విపరీత రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడ్డాయి. ఏ రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది, వారికి పట్టిందల్లా బంగారమే. ఏ ఏ రాశులవరకే శని తిరోగమనం కలిసి వస్తోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు అనేది తెలుసుకుందాం.
(pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Jul 16, 2025 8:47 AM

శని కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశులకే ప్రవేశిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇప్పుడు శని తిరోగమనంలో ఉన్నాడు. దీని కారణంగా మహా విపరీత రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడ్డాయి. ఏ రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది, వారికి పట్టిందల్లా బంగారమే. ఏ ఏ రాశులవరకే శని తిరోగమనం కలిసి వస్తోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు అనేది తెలుసుకుందాం.

(pinterest)

2/5

మహా విపరీత రాజయోగం: మీన రాశిలో శని జూలై 13న తిరోగమనం చెందడం వలన మహా విపరీత రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడ్డాయి. ఈ రాజయోగాలు కొన్ని రాశుల వారికి సంపద, శ్రేయస్సును తీసుకువస్తాయి. ఎవరు ఈ రాజయోగాల వలన ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 16, 2025 8:47 AM

మహా విపరీత రాజయోగం: మీన రాశిలో శని జూలై 13న తిరోగమనం చెందడం వలన మహా విపరీత రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడ్డాయి. ఈ రాజయోగాలు కొన్ని రాశుల వారికి సంపద, శ్రేయస్సును తీసుకువస్తాయి. ఎవరు ఈ రాజయోగాల వలన ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం.

3/5

మిధున రాశి: మిధున రాశి వారికి ఈ రాజయోగం ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి తీసుకువస్తుంది. ఈ రాశి వారు పదోన్నతి పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 16, 2025 8:47 AM

మిధున రాశి: మిధున రాశి వారికి ఈ రాజయోగం ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి తీసుకువస్తుంది. ఈ రాశి వారు పదోన్నతి పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.

4/5

మకర రాశి: ఈ రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులను మొదలు పెడతారు. విద్యార్థులు చదువులో విజయాలను అందుకుంటారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 16, 2025 8:47 AM

మకర రాశి: ఈ రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులను మొదలు పెడతారు. విద్యార్థులు చదువులో విజయాలను అందుకుంటారు.

5/5

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి శని కేంద్ర త్రికోణ రాజయోగం బాగా కలిసి వస్తుంది. పోటీ పరీక్షలు రాసేవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో కూడా కొత్త అవకాశాలు వస్తాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.

Related Photos