
శివాని నాగారం ఒక్కసారిగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ భామ లేటెస్ట్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
‘ఆరా ఇన్ గోల్డ్’ అనే క్యాప్షన్ తో తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోలను శివాని పోస్టు చేసింది. ఈ ఫొటోలకు లైక్ లు, కామెంట్ల వర్షం కురుస్తోంది.
2024లో వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో శివానీ నాగారం డెబ్యూ చేసింది. ఈ మూవీలో లక్ష్మి అనే ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది.
అయితే 2025లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ తో శివాని నాగారం మంచి పేరు దక్కించుకుంది. ఈ మూవాతో ఆమెకు క్రేజ్ దక్కింది.
ఈ ఏడాది సుహాస్ హీరోగా నటించిన ‘హే బల్వంత్’ సినిమాలో హీరోయిన్ గా శివాని నాగారం నటించింది. ఇప్పుడీ ఈ ఫొటోలతో గ్లామర్ డోస్ పెంచేసింది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}