...
...
Next Story

Shriya Saran: చేతికి మల్లెపూలు.. కొంటె చూపులు.. మళ్లీ గ్లామర్ షోతో రెచ్చిపోయిన శ్రియా శరణ్.. ఆమె ఏజ్ ఎంతో గెస్ చేయగలరా?

Shriya Saran: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ మరోసారి గ్లామర్ షోతో రెచ్చిపోయింది. చేతికి మల్లెపూలు చుట్టుకొని, కొంటె చుపులతో కవ్విస్తోంది. ఆమె లేటెస్ట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసి తన ఏజ్ ఎంతో గెస్ చేయడం కష్టమే.

Published on: Oct 31, 2026, 15:59:20 IST
Advertisement
<p>శ్రియా శరణ్ రెచ్చిపోయింది. చీరలోనే హాట్ షోతో అదరగొట్టింది. సోషల్ మీడియాలో మరోసారి మంట రాజేసింది. </p>

శ్రియా శరణ్ రెచ్చిపోయింది. చీరలోనే హాట్ షోతో అదరగొట్టింది. సోషల్ మీడియాలో మరోసారి మంట రాజేసింది.

శ్రియ శరణ్ లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నా. అదిరిపోయే పోజులు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఒకప్పుడు శ్రియా శరణ్ కు టాలీవుడ్ లో హీరోయిన్ గా తిరుగులేదు. చిరంజీవి సహా టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. తెలుగు సినిమాలను ఊపు ఊపేసింది.

ఈ ఫొటోలు చూసి శ్రియా శరణ్ ఏజ్ ఎంతో గెస్ చేయడం కష్టమే. ఆమె ప్రస్తుత వయసు 44 ఏళ్లు. కానీ ఈ ఫొటోలు చూస్తే మాత్రం ఎవరూ నమ్మరు.

సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రియా శరణ్ జోరు మీదుంది. మిరాయ్ లో హీరో తల్లిగా అదిరిపోయే క్యారెక్టర్ ప్లే చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks