...
...
Next Story

Shriya Saran: అందం తింటుందా? 43 ఏళ్ల వయసులోనూ మెస్మరైజ్ చేస్తున్న శ్రియా శరణ్.. నెట్టింట వైరల్ గా ఫొటోలు!

Shriya Saran: అన్నం తింటుందా.. అందం తింటుందా? 43 ఏళ్ల వయసులోనూ ఆ గ్లామర్ ఏంటీ?.. ఇవే ఇప్పుడు శ్రియా శరణ్ వైరల్ ఫొటోలను చూశాక నెటిజన్లలో కలుగుతున్న ప్రశ్నలు. అవును.. 43 ఏళ్ల బ్యూటీ శ్రియా శరణ్ లేటెస్ట్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Published on: Sep 10, 2026, 11:39:44 IST
Advertisement
<p>ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ భామ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. </p>

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ భామ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

ఇవాళ (సెప్టెంబర్ 10) తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ గ్లామర్ పిక్స్ ను శ్రియా షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

43 ఏళ్ల వయసులో ఈ అందం ఏంటీ? అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

శ్రియా శరణ్ తాజాగా హిందీ దృశ్యం 3 సినిమాలో నటించింది. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో శ్రియా ఇలా మెరిసింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శ్రియా శరణ్.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ రోల్స్ ప్లే చేస్తోంది. ఆర్ఆర్ఆర్, మిరాయ్ సినిమాల్లో అదరగొట్టింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks