
శ్రుతి హాసన్, ఐశ్వర్య రాజేష్, ఆషిక రంగనాథ్.. ఈ ముగ్గురు హీరోయిన్లు తమదైన యాక్టింగ్, గ్లామర్ తో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భాగ్యంగా తెలుగు ఆడియన్స్ కు చేరువైంది ఐశ్వర్యా రాజేష్. ఏఐతో ఇలా గ్లామర్ పిక్స్ క్రియేట్ చేసి తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.
కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ చీరకట్టులో మెరిసిపోయింది. సర్దార్ 2 ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం ఈ భామ ఇలా రెడీ అయింది.
అమిగోస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆషిక రంగనాథ్.. తెలుగులో నా సామి రంగా, భర్త మహాశయులకు విజ్ణప్తి సినిమాల్లో నటించింది. ఇప్పుడు చిరంజీవి సరసన విశ్వంభరలో చేసింది.
కలర్ ఫుల్ డ్రెస్ లో మెరిసిపోయింది శ్రుతి హాసన్. పెద్దిలో స్పెషల్ సాంగ్ తో ఊపేసింది ఈ భామ.
సలార్ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు శ్రుతి హాసన్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న ‘ఆకాశంలో ఒక తార’తో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.