రూ. 30వేల లోపు ధరలో లభించే బెస్ట్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్లు ఇవి..

Published on Jun 07, 2025 12:21 pm IST

స్మార్ట్​ఫోన్​ కోసం భారీగా డబ్బు ఖర్చు చేయలేరా? అయినా సరే టెన్షన్​ పడకండి! రూ. 30వేల లోపు ధరలోనే ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. టాప్​-5 లిస్ట్​ని ఇక్కడ చూసేయండి. మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

1 / 5

ఐక్యూ నియో 10ఆర్​- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8ఎస్​ జెన్​ 3 ప్రాసెసర్​ ఉంది. 6.78 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+ 8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరాతో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​లో 6400 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. దీని ధర రూ. 27వేల వరకు ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 07, 2025 12:21 pm IST

ఐక్యూ నియో 10ఆర్​- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8ఎస్​ జెన్​ 3 ప్రాసెసర్​ ఉంది. 6.78 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+ 8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరాతో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​లో 6400 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. దీని ధర రూ. 27వేల వరకు ఉంటుంది.

2 / 5

మోటోరోలా ఎడ్జ్​ 60 ప్రో- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 29,999. ఇందులో 6.7 ఇంచ్​ పీఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంది. మీడియా టెక్​ డైమెన్సిటీ 8350 ఎక్స్​ట్రీమ్​పై ఇది పనిచేస్తుంది. 6000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 50ఎంపీ+50ఎంపీ+10ఎంపీ రేర్​, 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 07, 2025 12:21 pm IST

మోటోరోలా ఎడ్జ్​ 60 ప్రో- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 29,999. ఇందులో 6.7 ఇంచ్​ పీఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంది. మీడియా టెక్​ డైమెన్సిటీ 8350 ఎక్స్​ట్రీమ్​పై ఇది పనిచేస్తుంది. 6000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 50ఎంపీ+50ఎంపీ+10ఎంపీ రేర్​, 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటుంది.

3 / 5

వన్​ప్లస్​ నార్డ్​ 4- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7 ప్లస్​ జెన్​ 3 ప్రాసెసర్​ ఉంటుంది. 6.74 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీపై పని చేసే ఈ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది. ధర రూ. 29,500 వరకు ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 07, 2025 12:21 pm IST

వన్​ప్లస్​ నార్డ్​ 4- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7 ప్లస్​ జెన్​ 3 ప్రాసెసర్​ ఉంటుంది. 6.74 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీపై పని చేసే ఈ స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంటుంది. ధర రూ. 29,500 వరకు ఉంటుంది.

4 / 5

వివో టీ3 అల్ట్రా- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 26,999. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్​ ఉంది. 5500 ఎంఏహెచ్​ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 07, 2025 12:21 pm IST

వివో టీ3 అల్ట్రా- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 26,999. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్​ ఉంది. 5500 ఎంఏహెచ్​ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం.

5 / 5

రియల్​మీ 14 ప్రో ప్లస్​- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7ఎస్​ జెన్​ 3 చిప్​సెట్​ ఉంది. 6000 ఎంఏహెచ్​ బ్యాటరీపై పనిచేస్తుంది. 6.83 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+50ఎంపీ+8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీనిలో ఉంటుంది. ధర రూ. 29,999గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 07, 2025 12:21 pm IST

రియల్​మీ 14 ప్రో ప్లస్​- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7ఎస్​ జెన్​ 3 చిప్​సెట్​ ఉంది. 6000 ఎంఏహెచ్​ బ్యాటరీపై పనిచేస్తుంది. 6.83 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+50ఎంపీ+8ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీనిలో ఉంటుంది. ధర రూ. 29,999గా ఉంది.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!