
శోభిత ధూళిపాళ చాలా రోజుల తర్వాత తన గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. జారా బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
జారాతో ఈ ఫెస్టివ్ సీజన్ లో మరచిపోలేని గ్లామర్ మీ సొంతం.. లేటెస్ట్ ఫెస్టివ్ కలెక్షన్ ను జారాలో సొంతం చేసుకోండి అనే క్యాప్షన్ తో గురువారం (అక్టోబర్ 9) ఈ ఫొటోలను షేర్ చేసింది.
ఈ బ్లాక్ ఫ్లోరల్ మిడీ డ్రెస్ లో శోభిత చాలా గ్లామరస్ గా కనిపించింది. ఈ డ్రెస్ లో స్టన్నింగా ఉన్నావంటూ చాలా మంది అభిమానులు కామెంట్స్ చేశారు.
అయితే శోభిత వేసుకున్న ఈ డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే షాక్ తింటారు. ఈ బ్లాక్ ఫ్లోరల్ మిడీ డ్రెస్ ధర కేవలం రూ.3550 మాత్రమే.
సౌత్ ఇండియాలోనే అత్యంత ధనవంతులైన సెలబ్రిటీ అక్కినేని ఇంటి కోడలు శోభిత ఇలా సింపుల్ డ్రెస్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}