
స్రవంతి చొక్కారపు లేటెస్ట్ ట్రెండీ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వెస్టర్న్ టాప్ పైన చీర కట్టిన ఈ భామ పోజులు ఇప్పుడు వైరల్ గా మారాయి.
క్యూట్ స్మైల్ తో కుర్రకారును ఫిదా చేస్తోంది యాంకర్ స్రవంతి చొక్కారపు. రీసెంట్ గా చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్ కోసం ఈ బ్యూటీ ఇలా రెడీ అయింది.
హై స్టాండర్డ్స్ సెట్ చేసిన అమ్మాయి ఏ మాత్రం తగ్గొద్దనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఇవాళ (జూలై 30) ఇన్ స్టాలో పోస్టు చేసింది స్రవంతి.
ఓ వైపు షోలు, మరోవైపు మూవీ ఈవెంట్లు, ఇంకో వైపు సినిమా షూటింగ్ లతో స్రవంతి చొక్కారపు తెగ బిజీ అయిపోయింది.
మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఇలా సోషల్ మీడియాలో గ్లామర్ పోజులతో అలరిస్తోంది స్రవంతి చొక్కారపు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}