
తెలుగు సినిమాల్లో మెరిసిన ఈ భామ.. గత రెండేళ్లుగా బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. మరి ఈమె ఎవరో ఇక్కడ తెలుసుకోండి.
ఈ బ్యూటీనే తేజస్వి మడివాడ. మహేష్ బాబు హీరోగా నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో డెబ్యూ చేసింది ఈ భామ.
ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్ క్రీమ్’ సినిమాతో తేజస్వి మడివాడ హీరోయిన్ గా మారింది. అందులో రేణు అనే లీడ్ క్యారెక్టర్ ప్లే చేసింది.
కానీ ఆ తర్వాత హీరోయిన్ గా ఎక్కువ ఛాన్స్ లు రాకపోవడంతో మళ్లీ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో తేజస్వి పార్టిసిపేట్ చేసింది.
తేజస్వి మడివాడ చివరగా 2024లో వచ్చిన ‘హైడ్ అండ్ సీక్’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఆహా ఓటీటీలో ‘కాకమ్మ కథలు’ అనే టాక్ షోకు హోస్ట్ గా చేస్తోంది. మధ్యలో ఇలా ఇన్ స్టాలో బోల్డ్ పోజులతో చెలరేగిపోతుంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}