తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ దరఖాస్తులు ప్రారంభం, చివరి తేదీ ఇదే

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on Jul 17, 2025 10:07 am IST

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. రెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించింది. సెప్టెంబర్​ 30వ తేదీతో గడువు ముగియనుంది.

1 / 7

అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు. కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్​ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు. కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్​ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.

2 / 7

అర్హులైన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా… దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

అర్హులైన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా… దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.

3 / 7

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు సెప్టెంబర్​ 30లోపు స్కాలర్​షిప్​ కోసం ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదివరకే స్కాలర్​షిప్​ పొందుతున్న వారు రెన్యూవెల్ చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల స్కాలర్​షిప్​ల కోసం ఆయా కాలేజీలు సంబంధిత డేటాను ఈ పాస్​ పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలని సూచించింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు సెప్టెంబర్​ 30లోపు స్కాలర్​షిప్​ కోసం ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదివరకే స్కాలర్​షిప్​ పొందుతున్న వారు రెన్యూవెల్ చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల స్కాలర్​షిప్​ల కోసం ఆయా కాలేజీలు సంబంధిత డేటాను ఈ పాస్​ పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలని సూచించింది.

4 / 7

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం జూలై 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో పూర్తవుతుంది.

expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం జూలై 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో పూర్తవుతుంది.

5 / 7

మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.

6 / 7

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్​షిష్​ల​ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్​ శ్రీధర్​ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విద్యార్థులే కాకుండా పాతవారు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్​షిష్​ల​ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్​ శ్రీధర్​ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విద్యార్థులే కాకుండా పాతవారు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

7 / 7

తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్​షిప్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్​షిప్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!