మహిళా సంఘాల్లోని ఆ కుటుంబాలకు రూ. 10 లక్షలు...! తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం, ఇవిగో వివరాలు

మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రమాదవశాత్తు మరణించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం నుంచి నేరుగా రూ.10 లక్షల పరిహారం అందజేయనుంది. బీమా పాలసీ లేకున్నా డబ్బులను అందజేయాలని కేబినెట్ నిర్ణయించింది.

Published on: Jun 6, 2025 11:03 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

గత ఏడాది 385 మంది మృతులైన వారికి రూ. 38.5 కోట్ల పరిహారం చెల్లింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. త్వరలోనే వీరికి డబ్బులను అందజేయనుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 6, 2025 11:03 AM

2/6

మరోవైపు మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కార్డు జారీ చేసే విధానంపై  కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటా బేస్ తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించే దిశగా అడుగులు వేయనుంది.

3/6

మహిళా సంఘాలకు అండగా నిలిచేలా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రమాదవశాత్తు మరణించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్ఠిక సాయం అందజేయాలని నిర్ణయించింది.

4/6

గతంలో ఈ మొత్తం బీమా కంపెనీల ద్వారా చెల్లించేవారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులకు నేరుగా నిధులు అందుతాయి. ఈ నిర్ణయంతో బాధిత కుటుంబాలకు బాసట దొరకనుంది.

5/6

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచే నేరుగా రూ.10 లక్షల పరిహారం అందజేయాలని సర్కార్ తాజాగా నిర్ణయించింది. బీమా పాలసీ లేకున్నా డబ్బులను అందజేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది.

6/6

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్ద పీట వేస్తోంది.  రాష్ట్రవ్యాప్తంగానూ పెద్ద ఎత్తున సభ్యులను మహిళా సంఘాల్లో చేర్పించాలని భావిస్తోంది.

Related Photos