హైదరాబాద్ టు అరుణాచలం - జూలై నెల టూర్ ప్యాకేజీ వివరాలివే

By Maheshwaram Mahendra Chary, Telangana, Tamilnadu
Published on Jun 21, 2025 04:13 pm IST

తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మొత్తం 4 రోజులు ట్రిప్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ జూలైలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…..

1 / 8

మొత్తం 4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 8 జూలై 2025 వ తేదీన అందుబాటులో ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 04:13 pm IST

మొత్తం 4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 8 జూలై 2025 వ తేదీన అందుబాటులో ఉంది.

2 / 8

https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
(Image Source From Arunachalam Temple FB Page) expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 04:13 pm IST

https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

(Image Source From Arunachalam Temple FB Page)

3 / 8

మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు. 4వ రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.
(image source Twitter) expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 04:13 pm IST

మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు. 4వ రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.

(image source Twitter)

4 / 8

ప్రతీ నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం చాలా మంది భక్తులు అరుణాచలం(Arunachalam Tour) వెళ్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ టూరిజం ఈ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 04:13 pm IST

ప్రతీ నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం చాలా మంది భక్తులు అరుణాచలం(Arunachalam Tour) వెళ్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ టూరిజం ఈ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

5 / 8

మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు. రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 04:13 pm IST

మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు. రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.

6 / 8

జూలై 8వ తేదీన మిస్ అయితే మళ్లీ మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా టికెట్లను ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. https://tourism.telangana.gov.in/tours వెబ్ సైట్ లోకి వెళ్లి అప్డేట్ తెలుసుకోవచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 04:13 pm IST

జూలై 8వ తేదీన మిస్ అయితే మళ్లీ మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా టికెట్లను ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. https://tourism.telangana.gov.in/tours వెబ్ సైట్ లోకి వెళ్లి అప్డేట్ తెలుసుకోవచ్చు.

7 / 8

ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. హైదరాబాద్ - అరుణాచంల టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848125720 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 04:13 pm IST

ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. హైదరాబాద్ - అరుణాచంల టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848125720 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

8 / 8

అరుణాచలేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. HYDERABAD - ARUNACHALAM' పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చింది. జూలై నెలకు సంబంధించిన టూర్ తేదీని ప్రకటించింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 21, 2025 04:13 pm IST

అరుణాచలేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. HYDERABAD - ARUNACHALAM' పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చింది. జూలై నెలకు సంబంధించిన టూర్ తేదీని ప్రకటించింది.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!