TG EAPCET 2026 Hall Ticket : ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు అలర్ట్ - రేపు హాల్ టికెట్లు విడుదల, ఇదిగో లింక్

TG EAPCET 2026 Hall Ticket Download : తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET-2026) ఇంజనీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లు (ఏప్రిల్ 27) విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధరులు సూచించారు.

Published on: Apr 26, 2026 7:06 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) పరీక్షల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం…. ఇంజినీరింగ్ విభాగం అభ్యర్థుల కోసం హాల్ టికెట్లను ఏప్రిల్ 27వ తేదీన విడుదలవుతాయి.

(istock image)expand-iconView Photos in a new improved layout
Published on Apr 26, 2026 7:06 PM

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) పరీక్షల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం…. ఇంజినీరింగ్ విభాగం అభ్యర్థుల కోసం హాల్ టికెట్లను ఏప్రిల్ 27వ తేదీన విడుదలవుతాయి.

(istock image)

2/7

అభ్యర్థులు తమ హాల్ టికెట్లను పొందేందుకు అధికారిక వెబ్‌సైట్ eapcet.tsche.ac.in ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లోని 'Download Hall Ticket' లింక్‌పై క్లిక్ చేసి, తమ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. వివరాలు సమర్పించిన తర్వాత హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.
expand-iconView Photos in a new improved layout

3/7

హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్ష తేదీ, సమయాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సెట్ కన్వీనర్ కార్యాలయాన్ని సంప్రదించి సరిదిద్దుకోవాలి. పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డును (Aadhar Card, etc.) వెంట తీసుకువెళ్లడం తప్పనిసరి.

4/7

ఈ ఏడాది ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) జరగనున్నాయి. మే మొదటి వారంలో ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

5/7

టీజీ ఈఏపీసెట్ -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే…. మే 4, మే 5న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయి.

6/7

మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరించిన… అనంతరం ర్యాంకులను ప్రకటిస్తారు.

7/7

అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.
(image source pixaby)expand-iconView Photos in a new improved layout
Published on Apr 26, 2026 7:06 PM

అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.

(image source pixaby)

Related Photos