టీజీ పీజీఈసెట్‌ - 2025 ఫలితాలు విడుదల... మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ పీజీఈసెట్‌ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు pgecet.tgche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి.

Published on: Jun 26, 2025 5:32 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

పరీక్ష రాసిన విద్యార్థులు https://pgecet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే రిజల్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 26, 2025 5:32 PM

2/6

ఈ ఏడాది జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలో మొత్తం 21,290 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

3/6

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించిన తెలంగాణ పీజీఈసెట్‌-2025 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

4/6

ర్యాంక్ కార్డు కోసం https://pgecet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ ర్యాంక్ కార్డు లింక్ పై క్లిక్ చేయాలి. హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

5/6

సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.

6/6

ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.

Related Photos