TG TET Exams 2026 : తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం - ఫలితాలు ఎప్పుడంటే..?

Published on Jan 03, 2026 11:34 am IST

తెలంగాణలో ఇవాళ్టి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈసారి మొత్తం 2.37 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 20వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. ఫిబ్రవరిలో ఫలితాలను ప్రకటిస్తారు.

1 / 5

తెలంగాణలో ఇవాళ్టి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈసారి మొత్తం 2.37 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 20వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 03, 2026 11:34 am IST

తెలంగాణలో ఇవాళ్టి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈసారి మొత్తం 2.37 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 20వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి.

2 / 5

జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు కొన్ని పరీక్షలుంటాయి. జనవరి 8, 9, 11, 19, 20 తేదీల్లో మిగతా పరీక్షలను నిర్వహిస్తారు. మొత్తం 18 జిల్లాల్లో 97 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన చర్యలు చేపట్టారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 03, 2026 11:34 am IST

జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు కొన్ని పరీక్షలుంటాయి. జనవరి 8, 9, 11, 19, 20 తేదీల్లో మిగతా పరీక్షలను నిర్వహిస్తారు. మొత్తం 18 జిల్లాల్లో 97 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన చర్యలు చేపట్టారు.

3 / 5

మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులున్నారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 03, 2026 11:34 am IST

మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులున్నారు.

4 / 5

మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో తెలంగాణ టెట్ - 2026 పరీక్షలను పూర్తి చేస్తారు. ఇప్పటికే అభ్యర్థుల హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 03, 2026 11:34 am IST

మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో తెలంగాణ టెట్ - 2026 పరీక్షలను పూర్తి చేస్తారు. ఇప్పటికే అభ్యర్థుల హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

5 / 5

టీజీ టెట్ - 2026 ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య విడుదలవుతాయని విద్యాశాఖ పేర్కొంది.ఈ ఫలితాలను కూడా https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోనే ప్రకటిస్తారు.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 03, 2026 11:34 am IST

టీజీ టెట్ - 2026 ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య విడుదలవుతాయని విద్యాశాఖ పేర్కొంది.ఈ ఫలితాలను కూడా https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోనే ప్రకటిస్తారు.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!