ఈ 4 రాశుల వారికి కలిసి రానున్న యోగం.. అదృష్టం, ఆర్థిక ప్రయోజనాలు, సంతోషం ఎక్కువగా!

Published on May 31, 2025 01:18 pm IST

బుధుడి రాశి మార్పుతో భద్రమహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఇది నాలుగు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి అదృష్టం బాగుంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

1 / 5

బుధుడు తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు భద్రమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. జూన్ 6వ తేదీన తన సొంత రాశి అయిన మిథునంలోకి బుధుడు అడుగుపెట్టనున్నాడు. దీంతో ఏర్పడే భద్రమహాపురుష రాజయోగం నాలుగు రాశులకు లాభిస్తుంది. బుధుడు మిథునంలో ఉండే జూన్ 22 వరకు ఈ ప్రభావం ఉంటుంది. ఏ రాశుల వారికి ఈ కాలంలో ఎక్కువ అదృష్టం కలుగుతుందో ఇక్కడ తెలుసుకోండి.
expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 01:18 pm IST

బుధుడు తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు భద్రమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. జూన్ 6వ తేదీన తన సొంత రాశి అయిన మిథునంలోకి బుధుడు అడుగుపెట్టనున్నాడు. దీంతో ఏర్పడే భద్రమహాపురుష రాజయోగం నాలుగు రాశులకు లాభిస్తుంది. బుధుడు మిథునంలో ఉండే జూన్ 22 వరకు ఈ ప్రభావం ఉంటుంది. ఏ రాశుల వారికి ఈ కాలంలో ఎక్కువ అదృష్టం కలుగుతుందో ఇక్కడ తెలుసుకోండి.

2 / 5

వృషభం: భద్రమహాపురుష యోగం కాలంలో వృషభ రాశి వారికి లాభాలు ఎక్కువగా కలుగుతాయి. వీరికి చాలా విషయాల్లో అదృష్టం మద్దతుగా ఉంటుంది. దీంతో చాలా పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 01:18 pm IST

వృషభం: భద్రమహాపురుష యోగం కాలంలో వృషభ రాశి వారికి లాభాలు ఎక్కువగా కలుగుతాయి. వీరికి చాలా విషయాల్లో అదృష్టం మద్దతుగా ఉంటుంది. దీంతో చాలా పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

3 / 5

కుంభం: ఈ యోగం కుంభరాశి వారికి శుభప్రదం. ఈ కాలంలో కుంభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులకు లాభాలు అధికమవుతాయి. సానుకూలమైన ఆలోచనలు పెరుగుతాయి. కొత్త పనులు చేసేందుకు ఆసక్తి చూపుతారు. లక్ కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 01:18 pm IST

కుంభం: ఈ యోగం కుంభరాశి వారికి శుభప్రదం. ఈ కాలంలో కుంభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులకు లాభాలు అధికమవుతాయి. సానుకూలమైన ఆలోచనలు పెరుగుతాయి. కొత్త పనులు చేసేందుకు ఆసక్తి చూపుతారు. లక్ కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

4 / 5

తుల: మిథునంలో బుధుడు ఉండే ఈ యోగం కాలంలో తులా రాశి వారికి మేలు జరుగుతుంది. వీరికి డబ్బు విషయాల్లో కలిసి వస్తుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ధనం ఆదా చేసేందుకు ఆలోచిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.
(Pixabay) expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 01:18 pm IST

తుల: మిథునంలో బుధుడు ఉండే ఈ యోగం కాలంలో తులా రాశి వారికి మేలు జరుగుతుంది. వీరికి డబ్బు విషయాల్లో కలిసి వస్తుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ధనం ఆదా చేసేందుకు ఆలోచిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.

(Pixabay)

5 / 5

మిథునం: ఈ రాశిలోనే బుధుడి ప్రవేశంతో భద్రమహాపురుష యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ కాలంలో మిథున రాశి వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. తోబుట్టువుల ఏవైనా విభేదాలు ఉంటే తొలగిపోవచ్చు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. పనిపై ఆసక్తి పెరుగుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 01:18 pm IST

మిథునం: ఈ రాశిలోనే బుధుడి ప్రవేశంతో భద్రమహాపురుష యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ కాలంలో మిథున రాశి వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. తోబుట్టువుల ఏవైనా విభేదాలు ఉంటే తొలగిపోవచ్చు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. పనిపై ఆసక్తి పెరుగుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!