ఈ స్టాక్స్​ ధర రూ. 50 లోపే.. కానీ రిటర్నులు మాత్రం మల్టీ బ్యాగర్​! 5ఏళ్లల్లో 200శాతం జంప్​

Published on Jun 20, 2025 11:15 am IST

సాధారణంగా మార్కెట్​లలో మదుపర్ల చూపు మల్టీ బ్యాగర్​ రిటర్నులు ఇచ్చే స్టాక్​పై ఉంటాయి. వీటిలో ఇన్వెస్ట్​ చేస్తే తక్కువ కాలంలో అద్భుత రిటర్నులు వస్తాయని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో 5ఏళ్లల్లో 200శాతం కన్నా అధిక రిటర్నులు ఇచ్చిన స్టాక్స్​ లిస్ట్​ (జూన్​ 20 ట్రేడింగ్​ సెషన్​ నాటికి)ని ఇక్కడ చూసేయండి..

1 / 5

సెంచ్యురీ ఎక్స్​ట్రూషన్​- ఈ స్టాక్​ ధర రూ. 19.9గా ఉంది. ఏడాదిలో ఈ స్టాక్​ 10.5శాతం డౌన్​ అయ్యింది. కానీ 5ఏళ్లల్లో దాదాపు 280శాతం రిటర్నులు ఇచ్చింది!
expand-icon View Photos in a new improved layout
Published on Jun 20, 2025 11:15 am IST

సెంచ్యురీ ఎక్స్​ట్రూషన్​- ఈ స్టాక్​ ధర రూ. 19.9గా ఉంది. ఏడాదిలో ఈ స్టాక్​ 10.5శాతం డౌన్​ అయ్యింది. కానీ 5ఏళ్లల్లో దాదాపు 280శాతం రిటర్నులు ఇచ్చింది!

2 / 5

ట్రైడెంట్​- ప్రస్తుతం ఈ స్టాక ధర రూ. 29.4గా ఉంది. కాగా ఏడాది కాలంలో 25శాతం పతనమైంది. కానీ 5ఏళ్లల్లో ఏకంగా 330శాతం రిటర్నులు ఇచ్చింది. జీవిత కాలంలో ఏకంగా 5,800శాతం వరకు పెరిగింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 20, 2025 11:15 am IST

ట్రైడెంట్​- ప్రస్తుతం ఈ స్టాక ధర రూ. 29.4గా ఉంది. కాగా ఏడాది కాలంలో 25శాతం పతనమైంది. కానీ 5ఏళ్లల్లో ఏకంగా 330శాతం రిటర్నులు ఇచ్చింది. జీవిత కాలంలో ఏకంగా 5,800శాతం వరకు పెరిగింది.

3 / 5

పీఎన్​బీ- పంజాబ్​ నేనషల్​ బ్యాంక్​ షేరు ధర రూ. 103.3గా ఉంది. ఏడాదిలో ఈ స్టాక్​ 19.6శాతం పడింది. కానీ 5ఏళ్లల్లో 200శాతం వరకు రిటర్నులు ఇచ్చింది. జీవిత కాలంలో ఏకంగా 1,280శాతం పెరిగిన బ్యాంకింగ్​ స్టాక్​ ఇది!
expand-icon View Photos in a new improved layout
Published on Jun 20, 2025 11:15 am IST

పీఎన్​బీ- పంజాబ్​ నేనషల్​ బ్యాంక్​ షేరు ధర రూ. 103.3గా ఉంది. ఏడాదిలో ఈ స్టాక్​ 19.6శాతం పడింది. కానీ 5ఏళ్లల్లో 200శాతం వరకు రిటర్నులు ఇచ్చింది. జీవిత కాలంలో ఏకంగా 1,280శాతం పెరిగిన బ్యాంకింగ్​ స్టాక్​ ఇది!

4 / 5

ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​- ఈ స్టాక్​ ధర రూ. 36.9గా ఉంది. ఏడాదిలో దాదాపు 45శాతం పతనమైంది. కానీ 5ఏళ్లల్లో 280శాతం వరకు రిటర్నులు ఇచ్చింది.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 20, 2025 11:15 am IST

ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​- ఈ స్టాక్​ ధర రూ. 36.9గా ఉంది. ఏడాదిలో దాదాపు 45శాతం పతనమైంది. కానీ 5ఏళ్లల్లో 280శాతం వరకు రిటర్నులు ఇచ్చింది.

5 / 5

గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 20, 2025 11:15 am IST

గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!