ఈ నాలుగు రాశుల వారికి శుభకాలం వచ్చేస్తోంది.. ఆర్థిక విషయాల్లో అనుకూలత, ఆనందం!

Published on May 03, 2025 12:50 pm IST

ఈనెలలో గురువు రాశి మారనున్నాడు. దీంతో ఐదు నెలల పాటు నాలుగు రాశుల వారికి శుభయోగం ఉండనుంది. అదృష్టంతో పాటు లాభాలను పొందుతారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

1 / 5

ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్న గురువు (బృహస్పతి) ఈ మే నెలలో రాశి మారనున్నాడు. మే 14వ తేదీన మిథునరాశిలోకి గురువు ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారి అదృష్టం మారనుంది. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు మిథున రాశిలో గురువు సంచరిస్తాడు. సుమారు ఈ ఐదు నెలల కాలంలో నాలుగు రాశుల వారికి బాగా కలిసివస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on May 03, 2025 12:50 pm IST

ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్న గురువు (బృహస్పతి) ఈ మే నెలలో రాశి మారనున్నాడు. మే 14వ తేదీన మిథునరాశిలోకి గురువు ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారి అదృష్టం మారనుంది. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు మిథున రాశిలో గురువు సంచరిస్తాడు. సుమారు ఈ ఐదు నెలల కాలంలో నాలుగు రాశుల వారికి బాగా కలిసివస్తుంది.

2 / 5

తుల: మిథునంలో బృహస్పతి సంచరించే కాలం తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరికి అదృష్టం ఎక్కువగా సిద్ధిస్తుంది. చాలా పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారులకు రాబడి పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మానసిక ఆనందం ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on May 03, 2025 12:50 pm IST

తుల: మిథునంలో బృహస్పతి సంచరించే కాలం తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరికి అదృష్టం ఎక్కువగా సిద్ధిస్తుంది. చాలా పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారులకు రాబడి పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మానసిక ఆనందం ఉంటుంది.

3 / 5

సింహం: ఈ కాలంలో సింహ రాశి వారికి అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. డబ్బు విషయాల్లో పరిస్థితులు అనూకలంగా ఉంటాయి. చాలాకాలంగా రావాల్సిన బకాయిలు వసూలు కావొచ్చు. వ్యాపారులు, ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు.
expand-icon View Photos in a new improved layout
Published on May 03, 2025 12:50 pm IST

సింహం: ఈ కాలంలో సింహ రాశి వారికి అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. డబ్బు విషయాల్లో పరిస్థితులు అనూకలంగా ఉంటాయి. చాలాకాలంగా రావాల్సిన బకాయిలు వసూలు కావొచ్చు. వ్యాపారులు, ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు.

4 / 5

కుంభం: మిథున రాశిలో గురువు సంచరించే కాలం కుంభరాశి వారికి శుభప్రదం. వీరి కెరీర్లో పురోగతి ఉంటుంది. లక్ ఎక్కువగా ఉండడం వల్లే చేసే పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు, ఉద్యోగులకు ప్రశంసలు బాగా దక్కే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి.
expand-icon View Photos in a new improved layout
Published on May 03, 2025 12:50 pm IST

కుంభం: మిథున రాశిలో గురువు సంచరించే కాలం కుంభరాశి వారికి శుభప్రదం. వీరి కెరీర్లో పురోగతి ఉంటుంది. లక్ ఎక్కువగా ఉండడం వల్లే చేసే పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు, ఉద్యోగులకు ప్రశంసలు బాగా దక్కే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి.

5 / 5

మీనం: మిథునరాశిలో గురువు సంచరించడం మీనరాశి వారికి లాభదాయకం. ఈ కాలంలో కొత్త పనులు మొదలుపెట్టేందుకు పరిస్థితులు అనూకులంగా ఉంటాయి. ఉత్సాహం ఉంటారు. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. లాభాలు అధికమవుతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల అనుసారం ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)
expand-icon View Photos in a new improved layout
Published on May 03, 2025 12:50 pm IST

మీనం: మిథునరాశిలో గురువు సంచరించడం మీనరాశి వారికి లాభదాయకం. ఈ కాలంలో కొత్త పనులు మొదలుపెట్టేందుకు పరిస్థితులు అనూకులంగా ఉంటాయి. ఉత్సాహం ఉంటారు. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. లాభాలు అధికమవుతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల అనుసారం ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!