TG SSC Results 2026 : తెలంగాణ టెన్త్ ఫలితాలపై కొత్త అప్డేట్ - రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే..?

Telangana SSC Results 2026 : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 16వ తేదీ నాటికి అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

Published on: Apr 13, 2026 9:39 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి పరీక్షకు మధ్యలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 16వ తేదీ నాటికి అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 13, 2026 9:39 AM

2/6

ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే… మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియంతా కూడా ఏప్రిల్ 23వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రాసెస్ చేస్తారు. సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు.

3/6

. ఏప్రిల్ 23 నాటికి స్పాట్ పూర్తి అయితే… మరో వారం రోజుల పాటు క్రీడకరణ ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అన్ని కుదిరితే ఏప్రిల్ 30 లేదా  మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది.

4/6

గత ఏడాది కూడా ఏప్రిల్ 30వ తేదీనే తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి కూడా అదే సమయానికి ఫలితాలు రావచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఈ తేదీ కుదరకపోతే మే ఫస్ట్ వీక్ లో ఫలితాలను ప్రకటిస్తారని సమాచారం.

5/6

తెలంగాణ టెన్త్ ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు.

6/6

అంతేకాకుండా గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/ ) లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.

Related Photos