గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కర్మలకు, న్యాయానికి అధిపతి అయినటువంటి శని ఎప్పటికప్పుడు తన రాశిని, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. ఒక నిర్దిష్ట కాలం తర్వాత గ్రహాలు వాటి రాశి మార్పు చెందుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.
శని ప్రత్యక్ష సంచారం

నవంబర్ 28న తిరోగమనం నుంచి ప్రత్యక్ష సంచారంలోకి మారతాడు. దీంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. వచ్చే ఏడాది అంటే జూన్ 2027 వరకు మీన రాశిలోనే శని సంచారం జరుగుతుంది. శని తన స్థానాన్ని మార్చినప్పుడు శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఎదురవుతాయి. మరి ఇక శని ప్రత్యక్ష సంచారం ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
శని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
శని ప్రత్యక్ష సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావం చూపించిన కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఈ రాశుల వారికి సంతోషం ఎక్కువగా ఉంటుంది. కెరీర్‌లో పురోగతిని చూస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక లాభాలను పొందుతారు.
1.మేష రాశి:
మేష రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం అనేక లాభాలను తీసుకు వస్తుంది. కెరీర్ పరంగా ఊహించని మార్పులను చూస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. పెట్టుబడి పెడితే మంచి రాబడిని పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం.
2.కుంభ రాశి:
కుంభ రాశికి అధిపతి శని. రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం బాగా కలిసి వస్తుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు వస్తాయి. పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడిని పొందుతారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.
3.తులా రాశి:
{{/usCountry}}కుంభ రాశికి అధిపతి శని. రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం బాగా కలిసి వస్తుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు వస్తాయి. పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడిని పొందుతారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.
3.తులా రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం ఊహించని లాభాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు విజయాలను అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో పెట్టుబడి పెడితే అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా తులా రాశి వారికి కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి.
4.మీన రాశి:
మీన రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. కెరీర్‌లో ఊహించని మార్పులు ఉంటాయి. పెట్టుబడి పెడితే బాగా రాబడి వస్తుంది. శని దేవుని ఆశీస్సులతో మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.