శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం 2026 ప్రారంభంలో ఏర్పడుతుంది.. 3 రాశులకు అపారమైన సంపద, శ్రేయస్సు!
2026 రాబోతోంది. 2026 లో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. 2026 లో కొన్ని ప్రధాన గ్రహాలు సంచారంలో మార్పు ఉండనుంది. జ్యోతిష లెక్కల ప్రకారం చూసినట్లయితే, 2026 లో ప్రారంభంలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దాంతో మూడు రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.
గ్రహాలు కాలాన్ని గుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభయోగాలు, శుభయోగాలు ఏర్పడడం సహజం. 2025 ఇక కొన్ని రోజుల్లో పూర్తి కాబోతోంది, 2026 రాబోతోంది. 2026 లో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. జీవితంలో అనేక మార్పులు వస్తాయి.

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 లో కొన్ని ప్రధాన గ్రహాలు సంచారంలో మార్పు ఉండనుంది. జ్యోతిష లెక్కల ప్రకారం చూసినట్లయితే, 2026 లో ప్రారంభంలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దాంతో మూడు రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.
2026 ప్రారంభంలోనే బుధాదిత్య రాజయోగం
జ్యోతిష్య లెక్కల ప్రకారం 2026 ప్రారంభంలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. 2026 లో అనేక గ్రహాల సంచారంలో మార్పు ఉండబోతోంది. అలాగే అనేక గ్రహాల సంయోగం కూడా ఉండబోతోంది. కొత్త సంవత్సరం జనవరి నెలలో కొన్ని రాశుల వారికి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. పురోగతి ఉంటుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇక 2026 జనవరి నెలలో సూర్యుడు, బుధుడు సంయోగం చెంది బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచబోతున్నారు.
దాంతో మూడు రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశుల వారు ఉద్యోగాలను పొందుతారు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరంగా బాగుంటుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఇలా ఒకటేమిటి అనేక లాభాలు ఉంటాయి. మరి అదృష్ట రాశుల్లో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.
బుధాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారికి పంట పండినట్లే
1.మేషరాశి:
మేష రాశి వారికి బుధాదిత్య రాజయోగం బాగా కలిసి రాబోతోంది. జనవరి 2026 లో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు, విజయాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. జీతం పెరగవచ్చు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త వాహనం లేదా ప్రాపర్టీని కొనుగోలు చేస్తారు. సక్సెస్ ని చూస్తారు. పర్సనల్ లైఫ్ లో కూడా బాగుంటుంది.
2.వృషభ రాశి:
వృషభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం బాగుంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. పనిచేసే రంగంలో సక్సెస్‌ని అందుకుంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో కలిసి వస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
3.మీన రాశి:
మీన రాశి వారికి ఈ రాజయోగం బాగా కలిసి వస్తుంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


