...
...
Next Story

Dreams Meaning: ఈ 5 కలలు వస్తే అదృష్టమే.. ఆర్థిక లాభం,రాజయోగం!

కలలు ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. కొన్ని సార్లు ఇలాంటి కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికపరంగా లాభాలు కలగబోతున్నాయని అర్థం. ఇలాంటి కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుందని, రాజయోగం పట్టబోతోందని అర్థం.

Published on: Nov 19, 2025, 12:00:15 IST
Advertisement

మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. అయితే నిజానికి కలలు వెనుక ఏదో ఒక సంకేతం దాగి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని మంచి కలలు వస్తూ ఉంటాయి, కొన్ని సార్లు భయంకరమైన పేడకలలు కూడా వస్తూ ఉంటాయి. కలలు ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే, కొన్ని సార్లు ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి.

ఇలాంటి కలలు వస్తే డబ్బే డబ్బు (pinterest)
ఇలాంటి కలలు వస్తే డబ్బే డబ్బు (pinterest)

ఈ కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికపరంగా లాభాలు కలగబోతున్నాయని అర్థం చేసుకోవాలి. మన మెదడు తాలూకా రిఫ్లెక్షన్ కలలు. కొన్ని సార్లు డబ్బు, సంపద, అదృష్టాన్ని సూచిస్తూ ఉంటాయి. ఈ కలలు చాలా ప్రత్యేకం. ఇలాంటి కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుందని, రాజయోగం పట్టబోతోందని అర్థం. మరి మీకు ఎప్పుడైనా ఇలాంటి కలలు వచ్చాయా?

ఇలాంటి కలలు వస్తే డబ్బే డబ్బు

1.నీళ్లు లేదా జలపాతాలు

కలలో నీళ్లు లేదా జలపాతాలు వంటివి కనపడినట్లయితే త్వరలోనే ఆర్థికపరంగా మీకు ప్రయోజనాలు కలగబోతున్నాయని అర్థం చేసుకోవాలి. దీనిని శుభ సూచకంగా భావించాలి. ఇలాంటి కలలు వస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఇలాంటి కలలు వచ్చినట్లయితే వ్యాపారంలో భారీగా లాభాలు కలుగుతాయని అర్థం.

2.పువ్వులు, చెట్లు

కలలో పువ్వులు, చెట్లు కనపడితే కూడా శుభ సూచకంగా భావించాలి. ఇలాంటి కలలు వస్తే ఆర్థికంగా బావుంటుందని, పురోగతిని చూస్తారని అర్థం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వస్తుంది.

3.బంగారం, ఆభరణాలు

కలలో ఆవు లేదా దూడ కనబడినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరలోనే కలగబోతుందని అర్థం. ఇలాంటి కలలు వచ్చినట్లయితే అదృష్టం పట్టబోతోందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు వస్తే ఆర్థిక స్థిరత్వాన్ని చూస్తారు. ఆర్థికపరమైన నష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.

5.ఆలయం లేదా వెలుగుతున్న దీపం

కలలో ఆలయం లేదా వెలుగుతున్న దీపాన్ని చూసినట్లయితే శుభ ఫలితాలను పొందవచ్చు. ఆర్థికపరంగా బావుంటుంది. భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుంది. అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe