పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
{{^htLoading}} {{/htLoading}}
మాసం (నెల): ఫాల్గుణ మాసం
పక్షం: శుక్లపక్షం
వారం: మంగళవారం
తిథి: పౌర్ణమి సాయంత్రం 5:11 వరకు
నక్షత్రం: మఖ ఉదయం 7:28 వరకు తర్వాత పుబ్బ
యోగం: సుకర్మ ఉదయం 10:23 వరకు
కరణం: బవ సాయంత్రం 5.11 వరకు భాలవ తెల్లవారుజామున 4:56 వరకు
అమృత కాలం: తెల్లవారుజామున 5:08 నుంచి ఉదయం 6:43 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 3.33 నుంచి సాయంత్రం 5:09 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:57 నుంచి ఉదయం 9:44 వరకు రాత్రి 11:14 నుంచి రాత్రి 12:03 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3.23 నుంచి సాయంత్రం 4.51 వరకు
యమగండం: ఉదయం 9.32 నుంచి ఉదయం 11.00 వరకు
పంచాంగం సమాప్తం