...
...
Next Story

నవంబర్ 10 నుంచి ఈ రాశుల వారి బ్యాంక్ బ్యాలన్స్ పెరుగుతుంది.. తులా రాశిలో బుధుడి తిరోగమనంతో డబ్బే డబ్బు!

నవంబర్ 10న తులా రాశిలో బుధుడు తిరోగమనం చెందుతాడు. నవంబర్ 29 వరకు తిరోగమనంలోనే ఉంటాడు. ఆ తర్వాత నేరుగా సంచారం చేస్తాడు. బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశులు వారికి బాగా కలిసి వస్తుంది. ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Nov 7, 2025, 12:00:11 IST
Advertisement

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు, అశుభ యోగాలు, శుభ యోగాలు సర్వసాధారణంగా ఏర్పడతాయి. అలాగే కాలానుగుణంగా ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు తెలివితేటలు, వాక్కు, జ్ఞానం, వ్యాపారం మొదలైన వాటికే కారకుడు. బుధుడు తిరోగమనం చెందినప్పుడు కూడా ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది.

బుధుడి తిరోగమనం

బుధుడు తిరోగమనం.. ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం (pinterest)
బుధుడు తిరోగమనం.. ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం (pinterest)

నవంబర్ 10న తులా రాశిలో బుధుడు తిరోగమనం చెందుతాడు. నవంబర్ 29 వరకు తిరోగమనంలోనే ఉంటాడు. ఆ తర్వాత నేరుగా సంచారం చేస్తాడు. బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశులు వారికి బాగా కలిసి వస్తుంది. మరి ఏ రాశులవరకు బుధుడి తిరోగమనం బాగా కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం బుధుడు తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. తులా రాశి అధిపతి శుక్రుడు. అయితే బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు మేష రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, తులా రాశి, ధనుస్సు రాశి వారికి బాగుంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశులకు బాగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ చేసినా మంచి లాభాలు వస్తాయి. అదృష్టం కూడా మీ వైపు ఉంటుంది. అలాగే మరిన్ని శుభ ఫలితాలను ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎదుర్కొంటారు.

బుధుడు తిరోగమనం.. ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం:

1.మేష రాశి:

మిథున రాశి వారు బుధుని తిరోగమనంతో సానుకూల మార్పులను చూస్తారు. మీడియా, రైటింగ్, మార్కెటింగ్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు.

3.తులా రాశి:

తులా రాశి వారికి బుధుడు తిరోగమనం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. అదృష్టం కూడా మీ వైపు ఉంటుంది. సక్సెస్‌ని అందుకుంటారు. ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks