గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. ఈ ఏడాది ఇప్పటికే చాలా గ్రహాల సంచారంలో మార్పు చూశాం. వచ్చే ఏడాది కూడా కొన్ని పెద్ద గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. ఇది ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాలు వాటి రాశిని మార్చినప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.
రాహువు, కేతువు, శని, గురువుల మహా సంచారం

త్వరలో మహా సంచారం ఏర్పడనుంది. ఇది చాలా రాశుల వారికి అనేక విధాలుగా శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. 2026 మరో రెండు నెలల్లో వస్తుంది. కొత్త సంవత్సరంలో పెద్ద గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. రాహువు, కేతువు మకర రాశిలోకి, సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. గురువు సింహ రాశిలో సంచారం చేస్తాడు. శని 2026 వరకు అదే రాశిలో కొనసాగుతాడు. నక్షత్ర మార్పు అయితే ఉంటుంది.
అలాగే శని అస్తంగతం, ఉదయం, తిరోగమనం కూడా ఉంటాయి. అయితే, ఇలా గ్రహాల సంచారంలో మార్పు ఉండడంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు ఉంటాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
2026లో మహాసంచారం.. ఈ రాశుల వారికి ఎన్నో లాభాలు
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ గ్రహాల సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. సంతోషం ఎక్కువవుతుంది. ఒంటరిగా ఉన్న వారు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. వివాహితులు దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది.
2.సింహ రాశి:
సింహ రాశి వారికి 2026లో గ్రహ సంచారంలో మార్పు ఉండడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులు చూస్తారు. కెరీర్‌లో ఊహించని మార్పులు ఉంటాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. పిల్లలు సంతోషంగా ఉంటారు.
3.తులా రాశి:
{{/usCountry}}సింహ రాశి వారికి 2026లో గ్రహ సంచారంలో మార్పు ఉండడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులు చూస్తారు. కెరీర్‌లో ఊహించని మార్పులు ఉంటాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. పిల్లలు సంతోషంగా ఉంటారు.
3.తులా రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి 2026లో జరిగే గ్రహ సంచార మార్పు అనేక లాభాలను తీసుకు వస్తుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. వ్యాపారులకు ఇది మంచి సమయం. పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. ఒంటరిగా ఉన్న వారు తోడును పొందుతారు. వివాహితులు వారి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
4.ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి గ్రహాల సంచారంలో మార్పు బాగా కలిసివస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వాహనాలు, ఇల్లు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వ్యాపారులకు కూడా ఇది శుభ సమయం.