కార్తీకమాసం ప్రత్యేకం: శివ పంచాక్షరి నుంచి శివ తాండవం వరకు.. ఈ స్తోత్రాలు చదివారా?

కార్తీకమాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో శివయ్య అనుగ్రహం పొందాలని భక్తులు ప్రతిరోజూ పవిత్ర స్నానాలు ఆచరించడం, సోమవారాల్లో ఉపవాసాలు ఉండటం, దీపారాధన చేయడం, శివనామస్మరణ చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

Published on: Nov 10, 2026, 14:00:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కార్తీక మాసంలో ఆ శివయ్య అనుగ్రహం కలగాలని చాలా మంది రకరకాల పరిహారాలని పాటిస్తూ ఉంటారు. అలాగే ప్రతి రోజు స్నానాలు చేయడం, సోమవారాలు ఉపవాసాలు చేయడం, దీపారాధన పూజతో పాటగా శివ స్తోత్రాలను కూడా చదువుతారు. కార్తీకమాసంలో చదువుకోవాల్సిన శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం, శ్రీ విశ్వనాథాష్టకం, శివతాండవ స్తోత్రం ఇక్కడ ఉన్నాయి.

కార్తీకమాసం ప్రత్యేకం: శివ పంచాక్షరి నుంచి శివ తాండవం వరకు.. ఈ స్తోత్రాలు చదివారా? (AI)
కార్తీకమాసం ప్రత్యేకం: శివ పంచాక్షరి నుంచి శివ తాండవం వరకు.. ఈ స్తోత్రాలు చదివారా? (AI)

శ్రీ శివ పంచాక్షర స్తోత్రం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై నకారాయ నమః శివాయ

మందాకినీసలిలచందనచర్చితాయ

నందీశ్వరప్రమథనాథమహేశ్వరాయ

మందారముఖ్యబహుపుష్పసుపూజితాయ

తస్మై మకారాయ నమః శివాయ

శివాయ గౌరీవదనాబ్జబృంద

సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ

తస్మై శికారాయ నమః శివాయ

వసిష్ఠకుంభోద్భవగౌతమార్య

మునీంద్రదేవార్చితశేఖరాయ

చంద్రార్కవైశ్వానరలోచనాయ

తస్మై వకారాయ నమః శివాయ

యక్షస్వరూపాయ జటాధరాయ

పినాకహస్తాయ సనాతనాయ

దివ్యాయ దేవాయ దిగంబరాయ

తస్మై యకారాయ నమః శివాయ

శ్రీ విశ్వనాథాష్టకం

1

గంగాతరంగరమణీయజటాకలాపం

గౌరీనిరంతరవిభూషితవామభాగం

నారాయణప్రియమనంగమదాపహారం

వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

2

వాచామగోచరమనేకగుణస్వరూపం

వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్

వామేన విగ్రహవరేణ కళత్రవంతం

వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

3

భూతాధిపం భుజగభూషణభూషితాంగం

వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం

పాశాంకుశాభయవరప్రదశూలపాణిం

వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

4

శీతాంశుశోభితకిరీటవిరాజమానం

భాలేక్షణానలవిశోషితపంచబాణమ్

నాగాధిపారచితభాసురకర్ణపూరం

వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

5

పంచాననం దురితమత్తమతంగజానాం

నాగాంతకం దనుజపుంగవపన్నగానాం

దావానలం మరణశోకజరాటవీనాం

వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

6

తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం

ఆనందకందమపరాజితమప్రమేయమ్

నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం

వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

7

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం

పాపే మతిం చ సునివార్య మనః సమాధౌ

ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం

వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

8

రాగాదిదోషరహితం స్వజనానురాగం

వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం

మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం

వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

ఫలశ్రుతి

వారాణసీపురపతేః స్తవనం శివస్య

వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః

విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం

సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్

విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివసన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

ఇతి శ్రీ వ్యాసకృతం విశ్వనాథాష్టకం సంపూర్ణమ్

శివ తాండవ స్తోత్రం

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకార చండతాండవం తనోతు నః శివః శివమ్

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-

విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే

కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర

స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే

కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా

కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే

మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే

మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర

ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః

భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటకః

శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-

నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్

సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం

మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-

ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే

ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-

ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-

కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః

నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-

విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్

స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం

గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ

రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-

ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్

ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ

ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-

గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః

తృణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః

సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్

విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్

విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః

శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం

పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్

హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం

విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్

పూజావసానసమయే దశవక్త్రగీతం యః

శంభుపూజనపరం పఠతి ప్రదోషే

తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం

లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More